Pani Puri Side Effects: టేస్ట్ బాగుందని పానీ పూరి కుమ్మేస్తున్నారా? ఆస్పత్రి బిల్లు తడిసి మోపెడైద్ది జాగ్రత్త!

Pani Puri Side Effects: వర్షాకాలం వచ్చిందంటే చాలు అంతుచిక్కని రోగాలు మనుషులను వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో ముఖ్యంగా టైఫాయిడ్ వచ్చే అవకాశాలు..

Pani Puri Side Effects: టేస్ట్ బాగుందని పానీ పూరి కుమ్మేస్తున్నారా? ఆస్పత్రి బిల్లు తడిసి మోపెడైద్ది జాగ్రత్త!
Pani Puri
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 18, 2022 | 12:40 PM

Pani Puri Side Effects: వర్షాకాలం వచ్చిందంటే చాలు అంతుచిక్కని రోగాలు మనుషులను వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో ముఖ్యంగా టైఫాయిడ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. చాలా రాష్ట్రాల్లో టైఫాయిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్యాధికారులు కీలక ప్రకటన చేశారు. టైఫాయిడ్ కేసుల పెరుగుదలకు పానీపూరి కారణం అని ప్రకటించారు. అందులో వాడే పదార్థాలు టైఫాయిడ్ వంటి రోగాలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. టైఫాయిడ్‌కు పానీపూరి వ్యాధిగా పేరు పెట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పానీపూరి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం..

1. పానీపూరి తినడం వల్ల శరీరంలో టైఫాయిడ్ మాత్రమే కాదు అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకే వర్షాకాలంలో పానీపూరి తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు. 2. పానీపూరి ఎక్కువగా తినడం వల్ల అతిసారం సమస్య వస్తుంది. 3. పానీపూరి ఎక్కువగా తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. 4. వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశం ఉంది. 5. పానీ పూరీ వల్ల అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. 6. ఎక్కువ పానీపూరి నీరు వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. 7. ప్రేగులలో మంటలు వస్తాయి. 8. ముఖ్యంగా వర్షాకాలంలో పానీపూరి తినకుండా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!