Health Tips: గంటల తరబడి ఒకే చోట కూర్చుంటున్నారా? ఈ వార్నింగ్ బెల్ మీకోసమే..

Health Tips: ఆధునిక కాలంలో అస్తవ్యస్తమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేయడం వంటి కారణాల

Health Tips: గంటల తరబడి ఒకే చోట కూర్చుంటున్నారా? ఈ వార్నింగ్ బెల్ మీకోసమే..
Spondylitis
Follow us

|

Updated on: Jul 18, 2022 | 6:30 PM

Health Tips: ఆధునిక కాలంలో అస్తవ్యస్తమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేయడం వంటి కారణాల వల్ల చాలా మంది స్పాండిలైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. స్పాండిలైటిస్ అనేది కీళ్లనొప్పుల సమస్య. ముఖ్యంగా వెన్నపాములో తీవ్రమైన నొప్పి వస్తుంది. వెన్నుపాము నుండి ప్రారంభమై.. శరీరం అంతా ప్రభావితం అవుతుంది. తుంటి నొప్పి, భుజం నొప్పి వంటి కీళ్ల సమస్యలు తలెత్తుతాయి. అయితే, స్పాండిలైటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. నిపుణులు సూచిస్తున్న ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కూర్చునే విధానం.. చాలామంది గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేస్తుంటారు. అలా గంటల తరబడి కూర్చోవడం వల్ల సరైన భంగిమలో కూర్చోరు. దాంతో స్పాండిలైటిస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే.. కూర్చునే విధానం సరిగా ఉండాలి. కుర్చీలో నిటారుగా కూర్చునే ప్రయత్నం చేయాలి.

యోగా చేయాలి.. స్పాండిలైటిస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి యోగా ఉపకరిస్తుంది. నిత్యం యోగా చేయడం వల్ల ఎముకల సమస్యల నుంచి అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.. స్పాండిలైటిస్ సమస్య పోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కాల్షియం, విటమిన్ డి, ఇతర మినరల్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

ఇతర చిట్కాలు.. 1. కెఫిన్ కలిగిన ఆహారం నుండి దూరంగా ఉండండి. 2. ధూమపానం, మద్యానికి దూరంగా ఉండాలి. 3. రెగ్యులర్ మసాజ్ చేయించుకోవాలి. 4. ఆక్యుపంక్చర్ థెరపీ చేయించుకోవచ్చు. 5. గట్టి బెడ్‌పై నిద్రించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..

సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..