AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాజమానులు చేసిన పనికి షాక్ తిన్న కుక్కపిల్ల.. పాపం.. అక్కడే అలా.. నవ్వులు పూయిస్తున్న Viral Video

Viral Video: ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం అధికంగా అవుతోంది. మరీ ముఖ్యంగా ఛాలెంజ్‏లు ఎక్కువగా చేస్తున్నారు. బాటిల్ ఛాలెంజ్, పిల్లో ఛాలెంజ్

యాజమానులు చేసిన పనికి షాక్ తిన్న కుక్కపిల్ల.. పాపం.. అక్కడే అలా.. నవ్వులు పూయిస్తున్న Viral Video
Dog Funny Video
Rajitha Chanti
| Edited By: Janardhan Veluru|

Updated on: May 29, 2021 | 4:16 PM

Share

Viral Video: ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం అధికంగా అవుతోంది. మరీ ముఖ్యంగా ఛాలెంజ్‏లు ఎక్కువగా చేస్తున్నారు. బాటిల్ ఛాలెంజ్, పిల్లో ఛాలెంజ్ అంటూ రకారకాల ఛాలెంజ్‏లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అదెంటంటే.. కొన్ని జంటలు తమ పిల్లలకు ఇద్దరిలో ఎవరిని ఇష్టపడుతున్నారని.. చెక్ చేస్తున్నారు. ఒకచోట జంట మధ్యలో వారి పిల్లలను నిల్చోబెట్టి ఆకస్మాత్తుగా పరుగులు తీస్తారు. వెంటనే ఆ పిల్లలు ఎవరి వైపు పరిగెడతారో తెలుసుకోవాలని ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది.

కానీ.. తాజాగా ఓ జంట మాత్రం తమ పిల్లలతో కాకుండా.. తమ పెంపుడు కుక్కపిల్లతో ఈ ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. రోడ్డు పై ఆ జంట నిల్చోని.. వారి మధ్యలో చిన్న కుక్కపిల్లను నిల్చో బెట్టారు. వెంటనే వారు చేరో దారిలో పరిగెత్తగా.. ఆ సంఘటనతో పాపం కుక్కపిల్ల బిక్క ముఖం వేసింది. ఎటు వెళ్లాలో తెలియక.. అక్కడే రౌండ్స్ తిరుగుతూ అరుస్తూ ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియోకు నెటిజన్లు తమ స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Dark Circles : కళ్లకింద నల్లటి ముడతలతో ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ పద్దతులు పాటించి సింపుల్‌గా తొలగించుకోండి..

Private Hospitals Notice: కరోనా బిల్లులపై తెలంగాణ సర్కార్ సీరియస్.. 88 హాస్పిటల్స్‌కు నోటీసులు.. 48 గంటల్లో వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు

Dark Circles : కళ్లకింద నల్లటి వలయాలతో ఇబ్బందిపడుతున్నారా..! అయితే ఆలు ప్యాక్ ట్రై చేయండి.. చక్కటి ఫలితం మీ సొంతం..

Good News: కోవిడ్ పై పోరాటంలో మరింత పురోగతి.. కరోనా రోగులకు సరికొత్త చికిత్స.. పాజిటివ్ స్టోరీలు మీ కోసం