Dog Vs Tiger: సింహం సాక్షిగా పులితో చెలగాటం ఆడిన కుక్క..ఎంజాయ్ చేసిన మృగరాజు

వైరల్ వీడియోలో..  కుక్క నోటి నుంచి తన చెవులను విడిపించుకోవడానికి పులి చాలా కష్టపడాల్సివచ్చింది. కుక్క .. పులిని వెంటాడి చెవులను పట్టుకుని కాలితో పులిని గీకుతోంది. అదే సమయంలో.. ఈ రెండిటి చెలగటాన్ని అక్కడే కూర్చున్న సింహం ఆనందంతో  చూస్తోంది.

Dog Vs Tiger: సింహం సాక్షిగా పులితో చెలగాటం ఆడిన కుక్క..ఎంజాయ్ చేసిన మృగరాజు
Dog Vs Tiger
Follow us
Surya Kala

|

Updated on: Oct 08, 2022 | 1:22 PM

అడవిలో కౄర జంతువులు అంటే సింహం. పులి, చిరుత పులి వంటిని మదిలో మెదులుతాయి. అడవి రాజు మృగరాజు , పెద్ద పులి వంటి జంతువుల ముందు చాలా జంతువులు మోకరిల్లాల్సిందే.. పెద్ద పులి నిజానికి బిగ్ క్యాట్స్ కుటుంబానికి చెందినది. తన ఎరను ఒక్కసారి కూడా తప్పించుకోనివ్వదు.. వెంటాడి వేటాడి వాటిని ఆహారంగా తింటుంది. అందుకే అడవిలో జంతువులూ దాదాపు పెద్దపులికి దూరంగా ఉంటాయి. అయితే పెద్ద పులిని చెవులు పట్టుకుని పిల్లి పిల్లా ఆడిస్తే ఎలా ఉంటుంది.. అది కూడా ఓ మృగరాజు ముందు. ఆలోచనే థ్రిల్లింగ్ గా అనిపిస్తుందా.. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అడవి రాజు ముందు ఒక కుక్క పులి చెవులు లాగింది..!

అవును, మీరు చదివింది నిజమే.. ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇందులో కుక్క ఒకసారి పులి చెవిని పట్టుకుంది. చెవులను విడిచి పెట్టకుండా పులితో ఓ ఆటాడుకుంటూనే ఉంది. పులి చెవులను వేగంగా అటు ఇటు కదపడం.. చెవులు నమలడం,  మెలితిప్పడం ఇలా రకరకాల విన్యాసాలు చేసింది. అయితే ఈ వీడియోలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇదంతా ఓ సింహం ముందు జరగడం.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ వీడియోలో..  కుక్క నోటి నుంచి తన చెవులను విడిపించుకోవడానికి పులి చాలా కష్టపడాల్సివచ్చింది. కుక్క .. పులిని వెంటాడి చెవులను పట్టుకుని కాలితో పులిని గీకుతోంది. అదే సమయంలో.. ఈ రెండిటి చెలగటాన్ని అక్కడే కూర్చున్న సింహం ఆనందంతో  చూస్తోంది. ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఈ మూడు జంతువులు పెంపుడు జంతువులు అని ఊహాగానాలు చేస్తున్నారు. అలా కాకుండా అడవిలో ఇలాంటి ఘటన జరిగి ఉంటే ఆ కుక్క ఆత్మ స్వర్గానికి చేరి ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో జంతువులు_పవర్స్ ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడింది.  12 వేల మందికి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. కుక్క  ధైర్యసాహసాలను నెటిజన్లు కొనియాడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!