AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. ఏకంగా పెళ్లి కొడుకునే కిడ్నాప్ చేసిన డ్యాన్సర్లు.. విలువైన నగలు, నగదు మాయం..

వివాహ వేదికపై నుండి వరుడు కిడ్నాప్‌కు గురైన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఆగ్రహంతో రెచ్చిపోయిన ఇంట్లోకి ప్రవేశించి నగలు, విలువైన వస్తువులను దోచుకున్నారు. అంతటితో ఆగకుండా మండపంలో కూర్చున్న వరుడిని కూడా వదిలిపెట్టకుండా ఎత్తుకెళ్లారు. పెళ్లి కొడుకుని కొట్టి బలవంతంగా కారులో కూర్చోబెట్టి కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు

వార్నీ.. ఏకంగా పెళ్లి కొడుకునే కిడ్నాప్ చేసిన డ్యాన్సర్లు.. విలువైన నగలు, నగదు మాయం..
Dancers Kidnap Groom
Jyothi Gadda
|

Updated on: May 25, 2025 | 8:23 PM

Share

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో పెళ్లికి సంబంధించినవి కూడా అనేకం ఉంటున్నాయి. పెళ్లి సందర్భంగా జరిగే వింత సంఘటనలు, వినూత్న పద్ధతులు, విభిన్న సంప్రదాయాలకు సంబంధించినవి చాలా వీడియోలు మనం చూస్తుంటాము. అయితే, ఇక్కడ కూడా ఓ పెళ్లి వార్త వైరల్‌ అవుతోంది. ఇందులో వివాహ వేదికపై నుండి వరుడు కిడ్నాప్‌కు గురైన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని గోపాల్ గంజ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయడానికి వచ్చిన డ్యాన్సర్లు వరుడిని కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన మే 24 శనివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా తెలిసింది. పెళ్లి ఊరేగింపు సందర్భంగా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో పెళ్లింటి వారికి డ్యాన్సర్లకు గొడవ జరిగింది. పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో వధువు, ఆమె తల్లితో సహా చాలా మంది మహిళలు గాయపడ్డారు.

ఆగ్రహంతో రెచ్చిపోయిన ఇంట్లోకి ప్రవేశించి నగలు, విలువైన వస్తువులను దోచుకున్నారు. అంతటితో ఆగకుండా మండపంలో కూర్చున్న వరుడిని కూడా వదిలిపెట్టకుండా ఎత్తుకెళ్లారు. పెళ్లి కొడుకుని కొట్టి బలవంతంగా కారులో కూర్చోబెట్టి కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏడు గంటల పాటు వెతికి డ్యాన్సర్ల ఆచూకీ కనిపెట్టారని తెలిసింది.. వాళ్ల నుంచి పెళ్లి కొడుకుని విడిపించారని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్