AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. అందమైన అమ్మాయిలతో కలిసి ఎక్సర్‌సైజ్ చేస్తున్న శునకం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

అలాంటిదే ఈ వీడియో కూడా. పెంపుడు కుక్కకు సంబంధించి ఇంటర్నెట్‌లో ఒక ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక కుక్క నేలపై పడుకుని వ్యాయామం చేస్తున్న అమ్మాయిలను అనుకరిస్తూ వారిలాగే వ్యాయామం చేస్తోంది. ఆ కుక్క చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ చూస్తే ఖచ్చితంగా నవ్వకుండా ఉండలేరు.

వారెవ్వా.. అందమైన అమ్మాయిలతో కలిసి ఎక్సర్‌సైజ్ చేస్తున్న శునకం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Dog Doing Exercise
Jyothi Gadda
|

Updated on: May 25, 2025 | 7:25 PM

Share

పెంపుడు జంతువులలో కుక్క అత్యంత విశ్వాసపాత్రమైనది. నిజాయితీగలది కూడా. పెంపుడు కుక్క తమ యాజమాని కోసం ఏదైనా చేస్తుంది. కుటుంబ సభ్యులను రక్షించడంతో పాటు, దాని చేష్టలతో వారి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే కుక్కలకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. పెంపుడు కుక్కకు సంబంధించి ఇంటర్నెట్‌లో ఒక ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక కుక్క నేలపై పడుకుని వ్యాయామం చేస్తున్న అమ్మాయిలను అనుకరిస్తూ వారిలాగే వ్యాయామం చేస్తోంది. ఆ కుక్క చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ చూస్తే ఖచ్చితంగా నవ్వకుండా ఉండలేరు.

ఈ వీడియోలో కొందరు అమ్మాయిలు నేలపై పడుకుని ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు. అయితే, ఆశ్చర్యంకరంగా అక్కడే ఉన్న ఓ కుక్క కూడా అచ్చం వారితో పాటు ఎక్సర్‌సైజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పెంపుడు కుక్క చేస్తున్న అందమైన ఎక్సర్‌సైజ్‌ వీడియో @_B___S అనే ఎక్స్‌ ఖాతా నుండి షేర్ చేయబడింది. కాగా, ఈ వీడియో ఇప్పటివరకు 809k లకు పైగా వ్యూస్‌ సంపాదించింది. వీడియోకి క్యాప్షన్‌గా ‘ఎక్సర్‌సైజ్ క్లాస్‌కి వెళ్లినప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా జరుగుతుంది’ అని రాశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ఈ వీడియో అందరినీ పగలబడి నవ్విస్తోందంటూ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్