Viral Video: ఓరి దేవుడా.. మొసళ్ళు కూడా వాటి పిల్లలను తింటాయా..? వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే

తాజాగా వైరల్ అవుతున్న వీడియో అయితే నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. మొసళ్లు మాంసాహార జంతువులు.అవి ఎక్కువగా చేపలు, పక్షులు, కప్పలను తిని జీవిస్తాయి.

Viral Video: ఓరి దేవుడా.. మొసళ్ళు కూడా వాటి పిల్లలను తింటాయా..? వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే
Crocodile
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2022 | 12:25 PM

సోషల్ మీడియాలో రోజు వందల కొద్ది జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.  వీటిలో కొనినవ్వులు పూయిస్తే మరికొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో అయితే నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. మొసళ్లు మాంసాహార జంతువులు.అవి ఎక్కువగా చేపలు, పక్షులు, కప్పలను తిని జీవిస్తాయి. వెతకడానికి ఏమీ లేనప్పుడు లేదా వేటాడే మూడ్‌లో ఉన్నప్పుడు అవి ఎలా ప్రవర్తిస్తాయో ఊహించడం అసాధ్యం. ప్రస్తుతం వైరల్‌గా మారుతున్న వీడియో కూడా ఒక ముసలికి సంబంధించిందే. ఈ వీడియో చూస్తే మొసళ్ల ఆకలి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ వీడియోలో  పెద్ద మొసలి నది ఒడ్డున ఒక మొసలి పిల్లతో గొడవ పడింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే.

ఈ వైరల్ వీడియోలో ఓ పెద్ద మొసలి పిల్ల మొసలిని తినేసింది. ఆకలిగా ఉన్నప్పుడు, మొసళ్ళు చేపలను, నీళ్లు తాగడానికి వచ్చిన  జంతువులను వేటాడుతూ ఉంటాయి. ఈ వీడియ క్రూగర్ నేషనల్ పార్క్‌లో తీశారు.  మార్స్ జాకబ్స్ , స్టీఫెన్ కొంగిస్సర్ ఈ సన్నివేశాన్నివీడియో తీశారు.  ఇప్పటివరకు ఈ వీడియోను 26.5 మిలియన్లకు పైగా చూశారు.

మొసలి పిల్ల భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ పెద్ద మొసలి దానిని వదలకుండా నోటితో పట్టేసుకుంటుంది. అది తన బలమైన పళ్ళతో కొరికేందుకు ప్రయత్నిస్తుంది.  చివరకు సగం శరీరాన్ని నోటిలో పెట్టుకొని నీటిలోకి తీసుకెళ్లింది ఆ మొసలి.

ఇవి కూడా చదవండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!