Matti Kusthi Pre Release Event Live: యంగ్ హీరో కోసం అథితిగా మాస్ మాహారాజ రవితేజ.. మట్టి కుస్తీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
'ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్నారు.
Published on: Nov 27, 2022 08:01 PM
వైరల్ వీడియోలు
Latest Videos