watch video: ప్రీ వెడ్డింగ్‌ఫోటో షూట్‌లో షాకింగ్‌ సీన్‌.. వధూవరులు నదిలో ఉండగా అనుకోని అతిథి.. ఫన్నీ వీడియో వైరల్‌..

దంపతులు ఫొటోలు దిగడానికి నదిలోకి వెళ్లగానే ఎక్కడి నుంచో పాము పరిగెత్తుకుంటూ వారి వద్దకు వచ్చింది. ఆ పాము నీటి గుండా వెళుతుంది. దీంతో వధువు భయంతో ఏడుపు మొదలుపెట్టింది. ఆమె ఏడుస్తుంటే వరుడు ఆమెను ఓదార్చాడు. కెమెరా అసిస్టెంట్ కూడా వాళ్లను కదలకుండా కూర్చుంటే పాము వెళ్లి పోతుంది అని చెప్పడం వినిపిస్తోంది. అయితే ఆ దంపతులు, ఇతర వ్యక్తులు ప్రశాంతంగా ఉండి పామును శాంతింపజేశారు..దాంతో ఆ పాము వారి వద్దకు వెళ్లి ఎలా వెళ్లిందో వీడియోలో చూపించారు. సోషల్ మీడియాలో నవ్వులు పూయించిన ఈ వీడియోను చాలా మంది చూశారు.

watch video: ప్రీ వెడ్డింగ్‌ఫోటో షూట్‌లో షాకింగ్‌ సీన్‌.. వధూవరులు నదిలో ఉండగా అనుకోని అతిథి.. ఫన్నీ వీడియో వైరల్‌..
Pre Wedding Photoshoot
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 22, 2023 | 8:50 PM

ఈ రోజుల్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ క్రేజ్ చాలా పెరిగింది. ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లి ఫోటో షూట్‌లు చేస్తుంటారు. డిఫరెంట్ స్టైల్స్ లో ఫోటో షూట్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు నదిలో, కొన్నిసార్లు బీచ్‌లో ఫోటో షూట్‌లు చేస్తారు. అయితే ఈ సమయంలో చాలా విచిత్రమైన సంఘటనలు కూడా జరుగుతాయి. వెడ్డింగ్ ఫోటోషూట్‌ల సమయంలో జరిగే ఫన్నీ మూమెంట్స్ తరచుగా సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తాయి. కొన్ని ఫోటోషూట్లు. సోషల్ మీడియాలో ఓ ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఇది ఇన్‌స్టాగ్రామ్ ఖాతా parshu_kotame_photography150 ద్వారా పంచుకున్న ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్. ఇక్కడ ఒక జంట రాత్రి చీకటిలో నదిలో ఫోటోషూట్ చేస్తోంది. అంతలోనే ఓ పాము వారి దగ్గరకు వచ్చింది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఓ జంట రాత్రి నది నీటిలో ఫోటోషూట్ చేస్తున్నారు. అప్పుడు కొంతమంది ఫోటోగ్రాఫర్లు వారి ఫోటోలు తీస్తున్నారు. వారి చుట్టూ ఏదో పొగలాంటి పదార్థం చల్లుతున్నారు. ఫోటో షూట్‌కు ప్రత్యేక అనుభూతినిచ్చేలా నీటి నుంచి ఆవిరి పైకి ఎగబాకేందుకు కొన్ని రసాయనాలను నీటిలో కలుపుతారు. దీంతో పాము నీళ్లలోంచి ఈదుకుంటూ కెమెరామెన్ వైపుకు దూసుకొచ్చి వధూవరుల మధ్యకు వెళ్లింది. నదిలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ జరుగుతుండగా, అక్కడకు పిలవని అతిథి ఒక పాము రావడంతో వధూవరులు షాక్‌ అయ్యారు. దంపతులు ఫొటోలు దిగడానికి నదిలోకి వెళ్లగానే ఎక్కడి నుంచో పాము పరిగెత్తుకుంటూ వారి వద్దకు వచ్చింది. ఆ పాము నీటి గుండా వెళుతుంది. దీంతో వధువు భయంతో ఏడుపు మొదలుపెట్టింది. ఆమె ఏడుస్తుంటే వరుడు ఆమెను ఓదార్చాడు. కెమెరా అసిస్టెంట్ కూడా వాళ్లను కదలకుండా కూర్చుంటే పాము వెళ్లి పోతుంది అని చెప్పడం వినిపిస్తోంది. అయితే ఆ దంపతులు, ఇతర వ్యక్తులు ప్రశాంతంగా ఉండి పామును శాంతింపజేశారు..దాంతో ఆ పాము వారి వద్దకు వెళ్లి ఎలా వెళ్లిందో వీడియోలో చూపించారు. సోషల్ మీడియాలో నవ్వులు పూయించిన ఈ వీడియోను చాలా మంది చూశారు.

ఇవి కూడా చదవండి

వధూవరులు ఆ సమయంలో తమను తాము నియంత్రించుకుని భయం లేకుండా అక్కడే ఉన్నారు. కొద్ది క్షణాల్లోనే పాము వారికి దూరంగా వెళ్లిపోయింది. తన భయాన్ని దాచుకుని, అతను ఏమాత్రం కదలకుండా వధువును భద్రంగా పట్టుకున్నాడు. పాము పాకుతున్న భయానక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాబోయే వధువు భయంతో కేకలు వేసే దశలో ఉన్నప్పటికీ, కాబోయే భర్త ఆమె చేయి పట్టుకుని పరిస్థితిని అదుపు చేస్తాడు. ఆ జంటకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాము వెళ్ళిపోతుంది. కెమెరా పర్సన్స్ భయంతో నిశ్చేష్టులయ్యారు. వీడియోలో మనం ఫోటోలు తీయడానికి నదిపై కూర్చున్న జంటను చూడవచ్చు.

ప్రి వెడ్డింగ్‌ షూట్ సమయంలో భయానక, ఫన్నీ మూమెంట్స్ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయబడింది. ఆరు రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 55 లక్షల మంది వీక్షించారు. దాదాపు రెండు లక్షల మంది స్పందించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో అభిప్రాయాలను పంచుకుంటున్నారు. చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు తృటిలో పెను ప్రమాదం తప్పిందంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?