రంజితమే.. రంజితమే.. పాటకు అద్దిరిపోయే స్టెప్పులేసిన జిల్లా కలెక్టర్‌.. వీడియో వైరల్‌

అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారులు, పలువురు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

రంజితమే.. రంజితమే.. పాటకు అద్దిరిపోయే స్టెప్పులేసిన జిల్లా కలెక్టర్‌.. వీడియో వైరల్‌
Kavitha Ramu
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 11, 2023 | 5:49 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో జిల్లా కలెక్టర్ కవిత రాము ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కవితా రాము మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కార్యకర్తలు కలెక్టర్‌కు బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం సినిమాలోని పాటకు అధికారులు డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు మద్దతిచ్చిన జిల్లా కలెక్టర్ కవితా రాము రంజితమే పాటకు డ్యాన్స్‌ చేసి అందరినీ అలరించారు.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు మహిళా దినోత్సవం నేపథ్యంలో పలు పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంఎస్‌.పెరియసామి, వ్యవసాయశాఖ అసోసియేట్‌ డైరెక్టర్‌, జిల్లా అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కవితప్రియ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే