AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: డబ్బులున్న మగాళ్లను ప్రేమలోకి ఎలా దింపాలో చెప్పడమే పని.! ఈమె సంపాదన ఎంతో తెలిస్తే

డబ్బున్న మగాళ్లను ఎలా ప్రేమలో దించాలో చెప్పడమే ఆమె ఉద్యోగం.. ఇక ఇలా పాఠాలు చెప్పినందుకు గానూ ఆమెకు వచ్చేది కోట్లలో జీతం. నమ్మలేకపోతున్నారు కదూ.! ఇది ముమ్మాటికీ నిజమండీ బాబూ.. సోషల్ మీడియాలో సంచలనానికి కేరాఫ్ అయిన ఈ యువతి..

Viral: డబ్బులున్న మగాళ్లను ప్రేమలోకి ఎలా దింపాలో చెప్పడమే పని.! ఈమె సంపాదన ఎంతో తెలిస్తే
Viral
Ravi Kiran
|

Updated on: Jul 16, 2024 | 9:27 AM

Share

డబ్బున్న మగాళ్లను ఎలా ప్రేమలో దించాలో చెప్పడమే ఆమె ఉద్యోగం.. ఇక ఇలా పాఠాలు చెప్పినందుకు గానూ ఆమెకు వచ్చేది కోట్లలో జీతం. నమ్మలేకపోతున్నారు కదూ.! ఇది ముమ్మాటికీ నిజమండీ బాబూ.. సోషల్ మీడియాలో సంచలనానికి కేరాఫ్ అయిన ఈ యువతి ఉండే దేశం చైనా. ఇంతకీ మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా..

ఇది చదవండి: మొబైల్ పట్టుకునే స్టైల్ బట్టి.. మీరు ఎలాంటివారో చెప్పొచ్చు.. ఎలాగో తెల్సా

చైనాలో లీచువాంకూ అనే మహిళ చాలా ఫేమస్. అక్కడ ఈమే చాలా పెద్ద సోషల్ ఇన్ఫ్లూ‌యెన్సర్. ప్రతీ బంధమూ మన అవసరాలు తీర్చేందుకే.. పైగా పెళ్ళంటేనే ఆర్ధికంగా మనం స్థిరపడేందుకు ఓ మార్గం అని నమ్మి.. ఇతరులకు పాఠాలు బోధిస్తోంది లీచువాంకూ. డబ్బు, బట్టలు, బియ్యం.. ఇలా అన్ని కూడా పెళ్లి చేసుకుంటే దొరుకుతాయి.. మన అవసరాలు తీరుతాయని చెబుతోంది. ఇక ఆమె చెప్పే ఒక్కో సెషన్‌కు రూ. 13 వేల నుంచి రూ.1.16 లక్షల వరకూ వసూలు చేస్తోంది. ఇక ఇలాంటి పాఠాలు నేర్పిస్తే.. సోషల్ మీడియా చూస్తూ ఊరుకుంటుందా.. ఆమెపై బ్యాన్ విధించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది

అయితేనేం సదరు మహిళ తగ్గేదేలే అన్నట్టుగా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ.. తన ఫాలోవర్స్‌కు అందుబాటులో ఉంటూ కోట్లు కొల్లగొడుతోంది. ఇక చైనాలో ఈమెపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలను తమను తాము లైంగిక వస్తువులా మారేందుకు ఆమె ప్రేరేపిస్తోందని కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మగాళ్లను డబ్బులు తెచ్చే యంత్రాల మాదిరి చూస్తోందని మండిపడ్డారు. ఏదైతేనేం ఇలాంటి భిన్నాభిప్రాయాల మధ్య ఆమె మాత్రం చైనాలో సంచలనానికి కేరాఫ్‌గా మారింది.

ఇది చదవండి: ఆ స్కూలంతా కుప్పలు తెప్పలుగా పాములే పాములు.. ధైర్యమున్నోడు కూడా దడుసుకోవాల్సిందే

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..