Viral Video: ఎయిర్‏పోర్ట్‏లో ఈ చిన్నారి చేసిన పని చూస్తే సెల్యూట్ కొట్టకుండా ఉండలేరు.. హత్తుకుంటున్న వీడియో…

దేశమంటే ప్రతి పౌరుడికి అమితమైన గౌరవం.. ఇష్టం కలిగి ఉంటారు.. ప్రపంచంలో ఉన్న అనేక దేశాల పౌరులు.. తమ తమ దేశాలను

Viral Video: ఎయిర్‏పోర్ట్‏లో ఈ చిన్నారి చేసిన పని చూస్తే సెల్యూట్ కొట్టకుండా ఉండలేరు.. హత్తుకుంటున్న వీడియో...
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 24, 2021 | 8:50 PM

దేశమంటే ప్రతి పౌరుడికి అమితమైన గౌరవం.. ఇష్టం కలిగి ఉంటారు.. ప్రపంచంలో ఉన్న అనేక దేశాల పౌరులు.. తమ తమ దేశాలను ఎక్కువగా ప్రేమిస్తారు. మన భారతదేశాన్ని ప్రతి పౌరుడు కన్నతల్లిగా భావిస్తారు.. భారతమాత అంటూ గౌరవప్రదంగా సంభోదిస్తారు. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు త్రివర్ణ పతాకం కనిపిస్తే.. గౌరవంగా తల పైకెత్తి సెల్యూట్ చేస్తారు.. అలాగే మన దేశాన్ని శత్రువుల నుంచి కాపాడుతున్న జవాన్లకు కూడా దేశ పౌరులు అంతే విలువ ఇస్తారు.. సైనికుల వాహనాలు.. సైనికులు కనిపించిన వెంటనే నిల్చున్న చోటే సెల్యూ్ట్ చేసి వారిని గౌరవిస్తుంటాం..ఇందుకు సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా విమానాశ్రయంలో ఓ చిన్నారి చేసిన పని ఇప్పుడు నెటిజన్ల మనస్సును హత్తుకుంటుంది.. ఇంతకీ ఆ చిన్నారి చేసిన పనెంటో మీరు తెలుసుకోండి..

ఆ వీడియాలో ఓ చిన్నారి తన తండ్రితో కలిసి విమానాశ్రయంలో నడుస్తూ వెళ్తుంది. విమానాశ్రయం బయట ఓ ఆర్మీ వాహనం పార్క్ చేసి ఉంది. ఆ వాహనం చూసిన చిన్నారి.. అక్కడే నిల్చుని .. అందులో ఉన్న జవాన్లకు సెల్యూట్ చేసింది. ఈ వీడియోను అభిషేక్ కుమార్ అనే నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. ఈ వీడియో నెటిజన్లకు తెగ ఆకట్టుకుంటుంది. ఆర్మీ జవాన్లకు ఆ చిన్నారి ఇచ్చిన గౌరవం చూసి నెటిజన్స్ ముచ్చపడుతున్నారు.. సోషల్ మీడియాలో ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు..

ట్వీట్..

ఫీడ్ బ్యాక్..

Also Read: Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు మళ్లీ నిరాశేనా.. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మారిపోయిందా ?

Manchu Vishnu: హద్దులు మీరుతున్నారు… అసభ్యకరంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.. మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..

Bigg Boss 5 Telugu Promo: అడగండి.. లాక్కోండి.. దొంగిలించండి.. ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెట్టిన నాగ్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!