Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై యువతి డాన్స్.. అదిరిందిగా..! వీడియో
రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కడానికి వచ్చిన ఓ మహిళ రైల్వే ప్లాట్‌ఫామ్‌పైన ఉన్నట్టుండి డాన్స్ చేస్తూ ఊగి పోయింది. ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కడానికి వచ్చిన ఓ మహిళ రైల్వే ప్లాట్‌ఫామ్‌పైన ఉన్నట్టుండి డాన్స్ చేస్తూ ఊగి పోయింది. ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ డాన్స్ చేసిన మహిళ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమె పేరు సహేలీ రుద్ర. ఓ రీమిక్స్ ట్రాక్‌కి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై డాన్స్ వేస్తూ కనిపించింది. ఆ సమయంలో అక్కడ చుట్టూ రైల్వే ప్రయాణికులున్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కొంత మంది మాత్రం ఈమె ఏంటీ.. ఇలా డాన్స్ చేస్తుంది? అన్నట్లు చూస్తున్నారు. ఈ వీడియోలో సహేలీ రుద్ర వేగంగా డాన్స్ వేయడమే కాదు… సాంగ్‌కి తగినట్లుగా మూమెంట్స్ కూడా ఇచ్చింది. డాన్స్ చేస్తున్నా… పబ్లిక్‌లో ఉంది కాబట్టి మాస్క్ తొలగించలేదు. ఇప్పడు ఈ వీడియో నెట్టిట్టో చక్కర్లు కొడుతోంది. కోట్లాది మంది వీక్షిస్తున్న ఈ వీడియోను లైక్స్‌తో, కామెంట్లతో సోషల్‌మీడియాలో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: భారత ఆర్మీలోకి త్రిశూల్, వజ్ర.. ఇక చైనా సైనికులకు చుక్కలే.. వీడియో
బిల్ గేట్స్ కుమార్తె వివాహం.. ఖర్చుఎంతో తెలిస్తే షాకవుతారు.. వీడియో
Viral Video: మాతోనే పెట్టుకుంటావా.. పిల్లికి చుక్కలు చూపించిన కోళ్లు.. వీడియో
Viral Video: ఈ ఊరిలో ప్రజలంతా రోడ్ మీద కాకుండా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఎందుకో తెలుసా..?? వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది

