Viral Video: మాతోనే పెట్టుకుంటావా.. పిల్లికి చుక్కలు చూపించిన కోళ్లు.. వీడియో
సాధారణంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు తరచూ కీచులాడుకుంటుంటే.. టామ్ అండ్ జెర్రీ అంటూ.. పిల్లి, ఎలుకతో పోలుస్తారు. ఇప్పుడు ఇలాంటివారిని కోడి, పిల్లితో పోల్చాలేమో.. అదే అనిపిస్తుంది..
సాధారణంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు తరచూ కీచులాడుకుంటుంటే.. టామ్ అండ్ జెర్రీ అంటూ.. పిల్లి, ఎలుకతో పోలుస్తారు. ఇప్పుడు ఇలాంటివారిని కోడి, పిల్లితో పోల్చాలేమో.. అదే అనిపిస్తుంది.. ఈ వీడియో చూస్తే… ప్రస్తుతం పిల్లి, కోడిపెట్టల ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కోళ్లను తక్కువ అంచనా వేసిన పిల్లి… వాటితో ఫైట్ చేసి చేసి.. చివరికి తోక ముడిచింది. నిజానికి పిల్లి అంటే సహజంగానే కోడికి భయం ఉంటుంది. కానీ ఈ వీడియోలో రివర్సులో జరిగింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
బెడ్‌పైన పడుకొని టీవీ చూస్తే.. లక్షల్లో శాలరీ.. ఎక్కడంటే..! వీడియో
Viral Video: ఈ ఊరిలో ప్రజలంతా రోడ్ మీద కాకుండా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఎందుకో తెలుసా..?? వీడియో
దేశంలోనే ఇది ప్రత్యేక రైల్వే స్టేషన్.. ఏంటా స్పెషల్ అని తెలుసుకోవాలని ఉందా.. అయితే వీడియో చూసేయండి
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

