బెడ్‌పైన పడుకొని టీవీ చూస్తే.. లక్షల్లో శాలరీ.. ఎక్కడంటే..! వీడియో
ఉద్యోగం చెయ్యాలంటే బయటకు వెళ్లాలి. లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాలి. దేనికైనా పని, శ్రమ తప్పదు. ఏ పనీ చెయ్యకుండా శాలరీ ఎవరూ ఇవ్వరు. కానీ బ్రిటన్‌లోని ఓ కంపెనీ మాత్రం...
ఉద్యోగం చెయ్యాలంటే బయటకు వెళ్లాలి. లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాలి. దేనికైనా పని, శ్రమ తప్పదు. ఏ పనీ చెయ్యకుండా శాలరీ ఎవరూ ఇవ్వరు. కానీ బ్రిటన్‌లోని ఓ కంపెనీ మాత్రం… ఆశ్చర్యపోయే జాబ్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఉద్యోగంలో చేరేవారు బయటకు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే ఉండాలి. బెడ్‌పై పడుకొని… టీవీలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చెయ్యవచ్చు. ఇలా చేసినందుకు సంవత్సరానికి 24,000 పౌండ్లు అంటే దాదాపు 25 లక్షలు ఇస్తుంది. ఊరికే పడుకుంటే డబ్బులు ఎందుకు ఇస్తుంది… అనే డౌట్ మీకు రావచ్చు. అక్కడే చిన్న మెలిక ఉంది. అదేంటో చూద్దాం…
మరిన్ని ఇక్కడ చూడండి:
దేశంలోనే ఇది ప్రత్యేక రైల్వే స్టేషన్.. ఏంటా స్పెషల్ అని తెలుసుకోవాలని ఉందా.. అయితే వీడియో చూసేయండి
Viral Video: ఈ ఊరిలో ప్రజలంతా రోడ్ మీద కాకుండా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఎందుకో తెలుసా..?? వీడియో
భారతీయ సైంటిస్ట్ అద్భుత సృష్టి.. ఆవాలతో విమానాలకు ఇంధనం తయారీ.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

