దేశంలోనే ఇది ప్రత్యేక రైల్వే స్టేషన్.. ఏంటా స్పెషల్ అని తెలుసుకోవాలని ఉందా.. అయితే వీడియో చూసేయండి
దేశ వ్యాప్తంగా కొన్ని వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. భారతదేశంలోనే ఎంతో ప్రత్యేకమైన ఒక రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టేషన్‌లో నిలిచే రైలు.. సగం రాజస్థాన్‌లో ఆగితే..
దేశ వ్యాప్తంగా కొన్ని వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. భారతదేశంలోనే ఎంతో ప్రత్యేకమైన ఒక రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టేషన్‌లో నిలిచే రైలు.. సగం రాజస్థాన్‌లో ఆగితే.. మిగిలిన సగం మధ్యప్రదేశ్‌లో ఆగుతుంది. ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ, ఇదే నిజం. రాజస్థాన్‌లోనే అలాంటి రైల్వే స్టేషన్ ఉంది. భవాని మండి రైల్వే స్టేషన్.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. ఆ కారణంగా దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్టేషన్‌కు ఒక రైలు వచ్చిందంటే.. ఇక్కడ రైలు ఇంజిన్ ఒక రాష్ట్రంలో పార్క్ చేయబడితే.. రైలు బోగీలు మరొక రాష్ట్రంలో నిలిచి ఉంటాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
భారతీయ సైంటిస్ట్ అద్భుత సృష్టి.. ఆవాలతో విమానాలకు ఇంధనం తయారీ.. వీడియో
జంప్ చేయాలనుకున్నాడు.. ఒక్క తన్ను తన్నింది..! నెట్టింట వైరల్.. వీడియో
Viral Video: ఈ ఊరిలో ప్రజలంతా రోడ్ మీద కాకుండా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఎందుకో తెలుసా..?? వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

