జంప్ చేయాలనుకున్నాడు.. ఒక్క తన్ను తన్నింది..! నెట్టింట వైరల్.. వీడియో
సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భలే సరదాగా ఉంటాయి. మరి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోల్లో వాళ్లు చేసే ప్రయోగాలు ఫెయిలవుతుంటారు.
సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భలే సరదాగా ఉంటాయి. మరి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోల్లో వాళ్లు చేసే ప్రయోగాలు ఫెయిలవుతుంటారు. వాటిని చూస్తే మనకు భలే నవ్వు వస్తుంది. అలాంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గుర్రంపైకి ఎక్కడానికి ఒకేసారి జంప్ చేశాడు. అయితే అదే సమయంలో గుర్రం ఒక్కసారిగా అతడిని ఎగిరి తన్నింది. దీంతో అతను కింద పడ్డాడు. పాపం గాయాలు కూడా అయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. దీనిపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎదో చేయాలనుకుంటే ఎదో అయిందని కొందరు.. అద్భుతమైన కార్క్‌స్క్రూ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు సెకెండ్ల నిడివిగల ఈ వీడియో ఎక్కడ తీశాలో తెలియదు కానీ నెటిజన్లు తెగ వీక్షిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఈ ఊరిలో ప్రజలంతా రోడ్ మీద కాకుండా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఎందుకో తెలుసా..?? వీడియో
Viral Video: మనికే మగే హితే అంటూ గొంత్తెత్తిన చిన్నారి.. వీడియో వైరల్..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

