AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇది మామూలు బాతు కాదండోయ్.. లక్షల్లో దీని సంపాదన.. అదెలాగో తెలిస్తే షాక్ అవుతారు..!

Viral Video: అదొక సెలబ్రిటీ బాతు. దానితో ఒక్క స్నాప్‌ దిగితే చాలు జీవితమే మారిపోతుంది. దీనికి సోషల్‌ మీడియాలో ఎకౌంట్‌ కూడా ఉంది... 3 లక్షలకు పైనే ఫాలోయర్స్‌ ఉన్నారు..

Viral Video: ఇది మామూలు బాతు కాదండోయ్.. లక్షల్లో దీని సంపాదన.. అదెలాగో తెలిస్తే షాక్ అవుతారు..!
Shiva Prajapati
|

Updated on: Jan 08, 2022 | 9:29 AM

Share

Viral Video: అదొక సెలబ్రిటీ బాతు. దానితో ఒక్క స్నాప్‌ దిగితే చాలు జీవితమే మారిపోతుంది. దీనికి సోషల్‌ మీడియాలో ఎకౌంట్‌ కూడా ఉంది… 3 లక్షలకు పైనే ఫాలోయర్స్‌ ఉన్నారు.. అంతగా ఏం చేసింది ఈ బాతు అనుకుంటున్నారా.. ఈ బాతు ఏం చేసినా ట్రెండే.. కాళ్లతో బొమ్మలు వేస్తుంది.. ఫిట్‌నెస్‌ కోసం వర్కౌట్స్‌ చేస్తుంది. పార్కుల్లో అలిసిపోయేదాకా ఆడుతుంది. ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. ఇది కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్లు ఫోటోల కోసం ఎగబడతారు. రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీసుకుంటారు. వారి ప్రయోగాలన్నీ ఈ బాతుపైన చూపిస్తారు. అదికూడా వాళ్లకి సహకరిస్తూ రకరకాల స్టిల్స్‌ ఇస్తుంది. ఈ బాతు 2021 నవంబరులో న్యూయార్క్‌ సిటీ మారథాన్‌లో కూడా పార్టిసిపేట్‌ చేసింది. అందరితో కలిసి పరుగులు పెట్టింది. ఆ తర్వాత దాని లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.

ఈ బాతుకి సంబంధించిన వీడియోలు, ఫొటోలను తరచూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. వాటికి వేలల్లో లైక్స్ వస్తున్నాయి. అలా ఈ డక్ సెలబ్రిటీ అయిపోయింది. ప్రస్తుతం ఈ బాతు పేరుమీద అమెరికాలో పెద్ద వ్యాపారమే జరుగుతోంది. చాలా కంపెనీలు ఈ బాతుతో యాడ్స్ చేయించుకుంటున్నాయి. ఇది కనిపిస్తే చాలు.. ఆ యాడ్ సక్సెస్ అవుతోందనే అభిప్రాయం చాలా కంపెనీలకు ఉంది. అలా ఈ బాతు నెలనెలా లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదూ.. ఈ బాతు పేరు వ్రింకిల్‌… మొన్ననే కొత్త సంవత్సరానికి విషెస్ చెప్పిన వ్రింకిల్… ఈ ఇయర్ కూడా తాను న్యూయార్క్ సిటీ మారథాన్‌ లో పాల్గొంటానని, అందుకు రోజూ ఫిట్‌నెస్ పెంచుకుంటున్నట్లు పరోక్షంగా తెలిపింది.

Viral Video:

Also read:

Jammu Kashmir Snow Fall: కమ్మేస్తున్న మంచు దుప్పటి.. ధవళవర్ణంలో మెరిసిపోతున్న కశ్మీరం..

Happy birthday Yash: అనుకున్న సమయానికే రాకీ భాయ్ ల్యాండింగ్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Vanama Raghava: సూత్రధారి వనమా రాఘవే.. మరో వీడియోలో సంచలన విషయాలను వెల్లడించిన రామకృష్ణ..

Follow Us
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!