Happy birthday Yash: అనుకున్న సమయానికే రాకీ భాయ్ ల్యాండింగ్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Happy birthday Yash: అనుకున్న సమయానికే రాకీ భాయ్ ల్యాండింగ్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Kgf2
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 08, 2022 | 9:08 AM

Yash: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా అన్నీ భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు. నేడు ఈ స్టార్ హీరో పుట్టిన రోజు నేడు. ఇక యశ్ పుట్టిన రోజు కనుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇక ఈ మూవీ సీక్వెల్‏గా కేజీఎఫ్ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ మూవీకి కరోనా బ్రేక్ వేసింది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కేజీఎఫ్ 2 పై మరింత క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2022 ఏప్రిల్ 14న విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే మరోసారి సినిమా వాయిదా పడొచ్చు అంటూ వార్తలు వినిపించాయి.  తాజాగా యశ్ కు బర్త్ డే విషెస్ చెప్తూ.. రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.  కేజీఎఫ్ కు సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ 2 విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు సార్లు మార్పు వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది.ఇక ఈ సినిమాలో విలన్ గా నటిస్తునందు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.ఇక ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పుర్తి చేసుకొని విడుదల కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Faria Abdullah : వరుస ఆఫర్లు అందుకుంటున్న ముద్దుగుమ్మ.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన భామ..

Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు కరోనా పాజిటివ్‌..

Amritha Aiyer: అమృత అయ్యర్ అందాల మెరుపులు.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్న లేటెస్ట్ ఫోటోస్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!