Photo Puzzle: మీ ఐ ఫోకస్ అదుర్సా.? ఈ ఫోటోలో పామును గుర్తించండి చూద్దాం..
పజిల్స్ అనేవి మనలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ను ఇంప్రూవ్ చేస్తాయి. చిన్నవైనా, పెద్దవైనా.. ఓ పజిల్ లేదా టాస్క్ అనేదానిని సాల్వ్ చేసేందుకు మనం ఎలప్పుడూ సిద్దంగా ఉండాలి. స్మార్ట్ పజిల్స్‌ను అంటే ఇస్మార్ట్‌గా సాల్వ్ చేస్తే.. మన బుర్రకు పదునెక్కువ ఉన్నట్టే.. ఆ పజిల్ ఏంటో చూసేద్దామా..

పజిల్స్ అనేవి మనలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ను ఇంప్రూవ్ చేస్తాయి. చిన్నవైనా, పెద్దవైనా.. ఓ పజిల్ లేదా టాస్క్ అనేదానిని సాల్వ్ చేసేందుకు మనం ఎలప్పుడూ సిద్దంగా ఉండాలి. స్మార్ట్ పజిల్స్‌ను అంటే ఇస్మార్ట్‌గా సాల్వ్ చేస్తే.. మన బుర్రకు పదునెక్కువ ఉన్నట్టే.. ఆదివారం వస్తే చాలు.. కొందరు సండే బుక్స్‌లో వచ్చే చిన్న చిన్న పజిల్స్‌ను ఓ పట్టు పట్టేదాకా విడిచిపెట్టరు. కళ్లను మాయ చేసే ఇలాంటి పజిల్స్‌కు మీ ఐ ఫోకస్ చాలా ముఖ్యం. మీ కంటి చూపు మెరుగైనది అయితే.. క్షణాల్లో పజిల్ సాల్వ్ చేసేయొచ్చు. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఓ అడవిలాంటి ప్రదేశం అని ఇట్టే చెప్పేయొచ్చు. అక్కడక్కడా ఆకుపచ్చని ఆకులు ఉండగా.. మిగిలినంతా ఎండుటాకులు పడి ఉన్నాయి. ఇక ఇందులో ఓ పాము దాగుంది. దాన్ని కనిపెట్టడం చాలా టఫ్. బాగా ఫోకస్ చేస్తేనే గానీ దొరకదు. ఫోటోను పైపైన చూస్తే కుదరదు.. పట్టి చూస్తేనే పాము దొరుకుతుంది. ఒకవేళ మీకు ఎంత వెతికినా పాము దొరకపోతే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి.
ఆన్సర్ కోసం కింద ఫోటో చెక్ చేయండి..

