AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: కేవలం 5 సెకన్లలో ఈ చెట్ల మధ్య దాగివున్న జింకను గుర్తించగలరా..?

ఇవాళ్టి మన ఆప్టికల్ ఇల్యూషన్ కొంచం కష్టంగా కొంచం ఇష్టంగా ఉంటుంది. లక్షలాది నెటిజన్లు ఈ చిత్రాలను అర్థం చేసుకునేందుకు ఉత్సాహంగా ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం మీ దృష్టి శక్తిని పరీక్షించే విధంగా ఉంటుంది. చెట్ల మధ్య దాగి ఉన్న జింకను 5 సెకన్లలో మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. ఇది సులభం కాదు, కానీ కాస్త సహనంగా, తెలివిగా గమనిస్తే మీరు తప్పకుంట కనుగొంటారు.

Optical illusion: కేవలం 5 సెకన్లలో ఈ చెట్ల మధ్య దాగివున్న జింకను గుర్తించగలరా..?
Optical Illusion
Prashanthi V
|

Updated on: Feb 08, 2025 | 3:14 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ఒక మాయాజాలం. మన కళ్లను, మెదడును తప్పుదోవ పట్టించే దృశ్యమిది. కొన్ని సందర్భాల్లో మ‌నం చూసింది నిజంగా లేదనిపించవచ్చు. కాస్త ఎక్కువ పరిశీలన చేస్తే అర్థం అవుతుంది. ఇది మన దృష్టి నైపుణ్యాన్ని మెరుగుపరిచే గొప్ప సాధనం. ఈరోజు ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో చెట్ల మధ్య జింక ఎక్కడ ఉందో 5 సెకన్లలో గుర్తించాలి. మీ చూపు ఎంత పదునుగా ఉందో పరీక్షించడానికి ఇదొక మంచి ఛాలెంజ్. ఒకసారి ప్రయత్నించి చూడండి.

Optical Illusion

ఇప్పటికే మీరు ఈ చిత్రంలో జింక ఎక్కడుందో గుర్తించి ఉండవచ్చని మేము ఆశిస్తున్నాము. మీ పరిశీలనా శక్తి మెరుగైనదని మేము నమ్ముతున్నాము. అయితే కొందరు నెటిజన్లు ఈ చిత్రంలో జింక లేదని అంటున్నారు. మరికొందరు ఎంత ప్రయత్నించినా కనిపెట్టలేకపోయారు. నిజానికి ఈ చిత్రంలో జింక ఉంది.

చెట్ల మధ్య దాగి ఉన్న జింకను గుర్తించడం కష్టంగా అనిపిస్తే, మీకు ఒక చిన్న హింట్ జూమ్ చేసి స్పష్టంగా పరిశీలించండి. ఇకపై మీరు తేలిగ్గా గుర్తించగలుగుతారు. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, మన దృష్టిని, అవగాహనను పెంచే మంచి వ్యాయామం కూడా. మరిన్ని ఇలాంటి చిత్రాలను పరిశీలించి మీ దృష్టి శక్తిని మెరుగుపరచండి.

కాస్త జూమ్ చేసి జాగ్రత్తగా గమనిస్తే మీరు కనుగొనగలుగుతారు. ఈ చిత్రంలో జింక ఎక్కడుందో కనిపెట్టడం అంత ఈజీ కాదు. కానీ ప్రయత్నం చేయండి. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా.. ఒక్కటి… రెండు… మూడు… నాలుగు… ఐదు… ఇంకా కనిపెట్టలేదా సరే అయితే చూడండి ఇక్కడే ఉంది జింక.

Untitled Design 2025 02 08t145945.974