Viral Photo: మొసలిని కనిపెట్టండి చూద్దాం.. మీ మెదడుకు పరీక్ష.. పజిల్‌ను క్షణాల్లో సాల్వ్ చేయండి.!

Photo Puzzle: సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగినప్పటి నుంచి ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. ప్రపంచం..

Viral Photo: మొసలిని కనిపెట్టండి చూద్దాం.. మీ మెదడుకు పరీక్ష.. పజిల్‌ను క్షణాల్లో సాల్వ్ చేయండి.!
Crocodile
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 04, 2021 | 8:25 PM

సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగినప్పటి నుంచి ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. ప్రపంచం నలుమూలల వింతలూ, విశేషాలు ఏం జరిగినా.. క్షణాల్లో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫోటో పజిల్స్‌పై నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. ‘ఫైండ్ ది అబ్జెక్ట్’ పజిల్స్ ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. మెదడుకు మేత పెట్టడమే కాకుండా.. కళ్లకు పరీక్ష పెట్టే విధంగా ఉన్న ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న ఫోటోలో ఓ మొసలి దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. మరి ఓ సారి లుక్కేయండి.!

ఒకప్పుడు మనం సుడోకోలు, పేపర్స్‌లో వచ్చే పజిల్స్‌ను సాల్వ్ చేస్తూ బోర్ ఫీలింగ్‌ను దూరం చేసుకునేవాళ్లం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో రకరకాల పజిల్స్ పుట్టుకొచ్చాయి. పజిల్స్‌ను సాల్వ్ చేసే సమయంలో మన మెదడు చురుకుగా పని చేస్తుంది. అసలు అందులో ఏముంది.? ఎక్కడుందో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాం. వాటిల్లో విజయం సాధిస్తే.. ఏదో గెలిచినంత ఆనందాన్ని పొందుతాం. అలాంటి ఓ ఫోటో పజిల్ ఇది.

పచ్చదనం నిండిన ఆ ఫోటోలో మొసలిని కనిపెట్టడం కొంచెం కష్టమే. మొత్తం ఆ నీరు అంతా మొక్కలు నిండిపోయి ఉన్నాయి. ఈ ఫోటోను ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చాకచక్యంగా తీశాడు. చాలామంది నెటిజన్లు ఈ ఫోటో పజిల్‌ను సాల్వ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అందులో కొంతమంది విజయం సాధించినా.. మరికొందరు ఫెయిల్ అయ్యారు. మరి మీరు పజిల్‌ను సాల్వ్ చేయగలరో.. లేదో ఒకసారి ట్రై చేయండి.? లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి..

Crocodile 2

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..

Latest Articles
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో