Puzzle: బుర్ర గిరగిరా తిరిగిపోద్ది.. ఏంటి మాస్టారూ.. ఈ ఫోటోలో గుడ్లగూబను కనిపెట్టగలరా..?
Viral Photo: ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ కఠినమైన ఫోటో పజిల్.

Trending photo: జీవితంలో మనకు పజిల్ లాంటి సిట్యువేషన్స్ చాలా ఎదురవుతాయ్. అప్పుడు మనం ఎంత తెలివిగా వ్యవహరించాం అనే దాన్ని బట్టి మన లైఫ్ డిసైడ్ అవ్వుద్ది. తెలివిగా అడుగులు వేస్తే.. సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఒక్క కరెక్ట్ స్టెప్‌తో లైఫ్‌కు రంగులు అద్దొచ్చు. అందుకు సెల్ఫ్ కాన్పిడెన్స్, ఒత్తిడిని తట్టుకునే గుణం అవసరం. కాగా సెల్ఫ్ కాన్పిడెన్స్ ఎక్కువగా ఉన్న వ్యక్తులు.. చిన్నవైనా, పెద్దవైనా సరే టాస్కులు సాల్వ్ చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంఫుల్.. ఆదివారం వచ్చే న్యూస్ పేపర్ బుక్ చదువుతున్నప్పుడు ఏదైనా పజిల్ కనిపించింది అనుకోండి. దాన్ని క్లియర్ చేసేవరకు నిద్రపోరు. ఇవే కాదు.. ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో కూడా రకరకాల పజిల్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ఫోటో పజిల్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇవి నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. వీటికి పరిష్కారాలు కనిపెట్టడం పెద్ద టాస్క్. ఎంత సేపు చెక్ చేసినా.. మన కళ్లను మాయ చేస్తూనే ఉంటాయి. మీ చూపుల్లో పదును ఉంటే వీటిని తక్కువ సమయంలోనే పరిష్కరించవచ్చు. వీటిని పరిష్కరిస్తే.. సూపర్ కిక్ వస్తుంది. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ సర్కులేట్ అవుతుంది. అది ఓ మైదాన ప్రాంతంలో తీసినది చెట్టు ఫోటో అని అర్థమవుతుంది. ఆ ఫోటోలో ఒక గుడ్లగూబ ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా టఫ్. ఎందుకంటే ఆ చెట్టు రంగులో అది మిళితమై ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి. తీక్షణంగా చూస్తే దాన్ని ఈజీగా పట్టేయవచ్చు. పైపైన ఏదో రఫ్‌గా గమనిస్తే మాత్రం కష్టం. ఎంత చూసిన ఫలితం లేకపోతే దిగువన చూడండి.

Owl
Also Read: Anakapalle: అనకాపల్లి జిల్లాలో దారుణం.. 6 ఏళ్ల బాలికపై ఉన్మాది అత్యాచారం..!