AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: కొండల మధ్య దాక్కున్న మంచు చిరుతను కనిపెట్టండి.. ఈ ఫోటోలో ఎక్కడుందో గుర్తించండి!

Leopard Viral Pic: మనం బోర్ కొట్టినప్పుడు ఏదైనా గేమ్ గానీ, వెబ్ సిరీస్‌ గానీ చూస్తుంటాం. కొంతమంది అయితే సుడోకో, లేదా పజిల్స్‌పై దృష్టి సారిస్తారు. సోషల్ మీడియాలో..

Viral Photo: కొండల మధ్య దాక్కున్న మంచు చిరుతను కనిపెట్టండి.. ఈ ఫోటోలో ఎక్కడుందో గుర్తించండి!
Leopard
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 23, 2021 | 4:40 PM

Share

మనం బోర్ కొట్టినప్పుడు ఏదైనా గేమ్ గానీ, వెబ్ సిరీస్‌ గానీ చూస్తుంటాం. కొంతమంది అయితే సుడోకో, లేదా పజిల్స్‌పై దృష్టి సారిస్తారు. సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ కోకొల్లలు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అయితే పాతవి కూడా మరోసారి హల్చల్ చేస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్‌ను ఇప్పుడు చూద్దాం..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ మంచు చిరుత ఉంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి, కొండల రంగులో దాని రంగు కలిసిపోవడంతో.. ఆ మంచు చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టడం కొంచెం కష్టమే. అయితే మీవి డేగ కళ్లయితే.. మీరు ఫస్ట్ ట్రయిల్‌లోనే కనిపెట్టొచ్చు. ఒక్కసారి ఫోటోపై లుక్కేయండి. కనిపెట్టేస్తే ఓకే గానీ.. లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.

సాధారణంగా మంచు చిరుతలు ఎత్తైన పర్వతాలు, కొండలపై నివసిస్తుంటాయి. సాయంత్ర సమయాల్లో మంచు చిరుతలు ఎక్కువగా తిరుగుతాయి. ఇవి నీలి గొర్రెలను వేటాడటాయి. వేగానికి, చురుకుదనానికి మంచు చిరుతలు మారుపేరుగా నిలుస్తాయి. వీటి వేట మిగిలిన క్రూర మృగాలకు ఏమాత్రం తీసిపోదు.

Leopard 21

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్