Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. ఈజీగానే కనిపెట్టవచ్చు…

సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది పజిల్ కనబడితే చాలు.. దాని లెక్క తేల్చకుండా వదిలిపెట్టరు.

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. ఈజీగానే కనిపెట్టవచ్చు…
Find The Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 02, 2022 | 8:42 PM

ప్రజంట్ సోషల్ మీడియా(Social Media) ఏ రేంజ్‌లో జనాల్ని ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దలు, చిన్నలు అని లేదు… అందరూ  సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్(puzzles) బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది పజిల్ కనబడితే చాలు.. దాని లెక్క తేల్చకుండా వదిలిపెట్టరు. పజిల్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతాయి. మెదడుకు మేతగా కూడా ఉపయోగపడతాయి. అయితే పజిల్స్ అంటే వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చేవి మాత్రమే కాదు. ఫోటో పజిల్స్ కూడా ఉంటాయి. ‘ఈ ఫోటోలో జంతువును కనిపెట్టండి’.. ‘ఈ చిత్రంలో ఏయే జంతువులు ఉన్నాయి’ లాంటి ఫోటో పజిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేయడం మీరనుకున్నంత ఈజీగా కాదు. వీటిని సాల్వ్ చేయాలంటే మీ చూపుల్లో పవర్ ఉండాలి… బుర్రలో పదును ఉండాలి. లేదంటే ఇవి మిమ్మల్ని తికమక పెడతాయి. ఎంతసేపు ట్రై చేసినా వీడని చిక్కుముడిలాగే అనిపిస్తాయి. అయితే సదరు ఫోటోలోని జంతువును లేదా వస్తువును కనిపెడితే.. అదో రకమైన కిక్ వస్తుంది.

తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ  ట్రెండ్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అక్కడి గడ్డి రంగులో దాని కలర్ కలిసిపోయింది.  దాన్ని కనిపెట్టడం పెద్ద కష్టం అయితే కాదండోయ్. ఎందుకంటే.. నూటికి 50 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫోటోలోని పామును కొద్ది సమయంలోనే కనిపెట్టారంటే మీరు గ్రేట్ అని ఒప్పుకోవాలి. మీరు ఆ పామును కనిపెట్టలేకపోతే కింద ఫోటోను చూడండి.

Snake

Also Read: AP: చదివింది ఐటిఐ.. కానీ బ్యాంకులనే దోచేయడానికి బయలుదేరాడు.. కట్ చేస్తే..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!