AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓర్నీ.. ఇదెక్కడి విచిత్రం.. పెళ్లి జరుగుతుండగానే వధువు జంప్.. ముచ్చట్లలో మునిగిపోయిన వరుడు..

ఇద్దరి మనసుల ఇష్టాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అబ్బాయి, అమ్మాయి మనస్పూర్తిగా ఇష్టం ఉంటేనే పెళ్లి జరిపిస్తారు పెద్దలు.. అయితే ఇటీవల అమ్మాయిల ఇష్టంతో పనిలేకుండానే పెళ్లి  చేసేస్తున్నారు.

Viral Video: ఓర్నీ.. ఇదెక్కడి విచిత్రం.. పెళ్లి జరుగుతుండగానే వధువు జంప్.. ముచ్చట్లలో మునిగిపోయిన వరుడు..
Wedding
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2022 | 11:39 AM

Share

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అమూల్యమైన క్షణం.. ఇద్దరి జీవితాలు.. రెండు కుటుంబాల మధ్య ఎప్పటికీ విడదీయలేని బంధం.. ప్రతి ఒక్కరు తమ పెళ్లి కోసం కలలు కంటుంటారు.. తమ వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబసభ్యుల సమక్షంలో జరుపుకోవాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే పెళ్లంటే.. ఇద్దరి మనసుల ఇష్టాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అబ్బాయి, అమ్మాయి మనస్పూర్తిగా ఇష్టం ఉంటేనే పెళ్లి జరిపిస్తారు పెద్దలు.. అయితే ఇటీవల అమ్మాయిల ఇష్టంతో పనిలేకుండానే పెళ్లి  చేసేస్తున్నారు. అమ్మాయి ప్రేమ విషయం తెలిసి.. బలవంతంగా మరొకరితో పెళ్లి జరిపిస్తున్నారు. దీంతో పెళ్లైన మరునాడే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం.. లేదా ప్రేమించిన అబ్బాయితో పారిపోవడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో అధికంగా జరుగుతున్నాయి. తాజాగా పెళ్లి జరుగుతుండగానే ఓ వధువు తన ప్రియుడితో వెళ్లిపోయింది.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

అందులో.. పెళ్లితంతు జరుగుతుండగా.. వధూవరులిద్దరికీ హారతి ఇచ్చేందుకు కుటుంబసభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. హారతి ఇవ్వడానికి వచ్చిన కుటుంబసభ్యులతో ముచ్చటిస్తూ కూర్చున్నాడు వరుడు..అక్కడికి వచ్చిన మరోవ్యక్తి చేతిలో సింధూరం పట్టుకుని.. వధువు నుదుటిన ఐదుసార్లు పెట్టిన తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అమ్మాయి వెళ్లిపోతున్నా… వరుడు మాత్రం తల తిప్పకుండా ముచ్చట్లలో మునిగిపోయాడు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు చూసేయ్యండి..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ? MAHI ? (@butterfly__mahi)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!