AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ IQకి అగ్నిపరీక్ష.. ఈ ముగ్గురిలో పుచ్చకాయ దొంగని 5 సెకన్లలో కనిపెడితే మీరే తోపు

బుర్ర చురుకుగా ఉండాలంటే నిత్యం దానికి చురుకైన పనులు అప్పగించాలి. లేదంటే తుప్పుపట్టి బూజుపడుతుంది. ఈ కింది ఫొటో చూశారా? ముగ్గురు గర్భిణీలు షాపింగ్ చేస్తున్నారు. వీరిలో ఒకరు దొంగ. అంతేనా.. ఏకంగా పుచ్చకాయ దొంగిలించి పొట్టలో దాచేసింది. ఆమెవరో 5 సెకన్లలో కనిపెట్టాలి?

మీ IQకి అగ్నిపరీక్ష.. ఈ ముగ్గురిలో పుచ్చకాయ దొంగని 5 సెకన్లలో కనిపెడితే మీరే తోపు
Brain Teaser
Srilakshmi C
|

Updated on: Nov 04, 2024 | 11:57 AM

Share

ఫిజిల్స్‌, బ్రెయిన్‌ టీజర్‌.. వంటి వాటిని చిన్నపిల్లల ఆటలు కదా అని పక్కన పెడితే మీ బుర్ర త్వరలోనే బూజెక్కిపోతుంది. అవును.. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారైనా సరే ఎప్పటికప్పుడు తమ తెలివితేటలకు పదును పెట్టాలి. అలా పెట్టాలంటే ఈ విధమైన బ్రెయిన్ గేమ్స్ ఆడుతూ ఉండాలి. అప్పుడే మీలో తార్కిక జ్ఞానం, సునిశిత పరిశీలన వంటి స్కిల్స్ పదునెక్కుతాయి. అతి సూక్ష్మ విషయాలను కూడా కేవలం సెకన్ల వ్యవధిలో గుర్తించగల సామర్థ్యం బలమైన అభిజ్ఞా నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలకు సంకేతం లాంటివి. అటువంటి పజిల్‌ ఒకటి మీ కోసం సిద్ధం చేశాం. ఇందులో ముగ్గురు గర్భిణీలు సూపర్‌ మార్కెట్‌ షాపింగ్‌కు వచ్చారు. వీరిలో ఒకరు పుచ్చకాయ దొంగిలించి, పొట్టలో దాచేశారు. ఆ మహిళ ఎవరో 5 సెకన్లలో కనిపెట్టాలి.

5 సెకన్లలో ఈ IQ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారే ఇప్పటి వరకు కేవలం 1% మాత్రమే ఉన్నారు. మీరూ కూడా చెప్పెస్తే మీ ఐక్యూ స్కిల్స్‌ సూపర్‌ అని తెలుస్తుంది. అందుకు తొలుత గర్భవతులుగా కనిపిస్తున్ ఈ ముగ్గురు మహిళలను నిశితంగా పరిశీలిస్తే.. ఇట్టే చెప్పేయొచ్చు. ప్రతి మహిళ రూపాన్ని, బాడీ ల్వాంగ్వేజ్‌ను జాగ్రత్తగా గమనించాలి. లేదంటే వారి ‘బంప్’ సైజులో ఏదైనా తేడా ఉందేమో గమనించాలి. కనిపెట్టేశారా..? మీ సమాధానం ‘నో’ ఈ కింది ఇచ్చిన ఆన్సర్‌ చూసేయండి.

Watermelon Stolen

ఇవి కూడా చదవండి

సమాధానం A. అవును.. ఆమె దొంగ. సూపర్ మార్కెట్లో చొరబడి అందులో తనకు నచ్చిన వస్తువులన్నింటినీ తన పొట్టలో దాచేసింది. వాటిల్లో పుచ్చకాయ కూడా ఉంది. మిగతా B, C మహిళలు నిజమైన గర్భిణీలు. పైగా వీళ్ల చేతిలో ఉన్న వస్తువులు గమనించారా? B,C మహిళల వద్ద బొమ్మలు, ఫ్రూట్స్ ఉంటే.. A మహిళ వద్ద మాత్రం అన్నీ రకరకాల వస్తువులు ఉన్నాయి. బలేగా ఉంది కదూ. మీ ఫ్రెండ్స్‌కి ఈ బ్రెయిన్‌ టీజర్‌ను ఇచ్చి.. 5 సెకన్లు, అంతకంటే తక్కువ సమయంలో పుచ్చకాయను ఎవరు దొంగిలించారో గుర్తించమని అడగండి. ఫన్నీగా ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.