Viral Photo: ఈ ఫోటోలో జింక దాగుంది.. 10 సెకన్లలో కనిపెడితే మీరే జీనియస్.. మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లే!

ఇప్పుడంతా ఫాస్ట్ జనరేషన్ కాబట్టి.. ప్రతీ ఒక్కరికీ సవాళ్లు ఎదుర్కోవడం అంటే చాలా ఇష్టం. అందుకేనేమో..

Viral Photo: ఈ ఫోటోలో జింక దాగుంది.. 10 సెకన్లలో కనిపెడితే మీరే జీనియస్.. మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లే!
Deer Image
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 01, 2022 | 5:57 PM

లైఫ్‌ను లీడ్ చేసేటప్పుడు.. మనకు పజిల్స్ ఎదురవుతున్నప్పుడే.. మనకు కిక్కు ఉంటది. అలాగే చేసే ప్రతి పనిలోనూ ఓ సవాల్ అంతర్లీనంగా ఉన్నప్పుడే.. ఆ వర్క్‌లో మజా ఉంటుంది. ఇక ఇప్పుడంతా ఫాస్ట్ జనరేషన్ కాబట్టి.. ప్రతీ ఒక్కరికీ సవాళ్లు ఎదుర్కోవడం అంటే చాలా ఇష్టం. అందుకేనేమో.. సోషల్ మీడియాలో అలాంటివారి అభిరుచికి తగ్గట్టుగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటికంటూ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యేకంగా పేజీలు కూడా ఉన్నాయి.

ఫోటో పజిల్స్.. వీటిల్లో పైకి కనిపించే చిత్రాలు ఒకటి.. లోపల దాగున్న ఫోటోలు మరొకటి. అవి ఏంటో కనుక్కోవాలంటే మన బుర్రకు పదునుపెట్టాల్సిందే. ఎందుకంటే ఈ ఫోటో పజిల్స్ చాలాసార్లు మేధావులను సైతం పప్పులో కాలేసేలా చేస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..

ఇవి కూడా చదవండి

పైన పేర్కొన్న ఫోటోను ఓ లుక్కేయండి. ఏం కనిపిస్తోంది.? వాలుగా ఉన్న పర్వత శ్రేణి.. దానిపై లెక్కలేనన్ని రాళ్లు.. అంతేగా.. కరెక్టే మీరు అనుకునేది. అయితే అక్కడే.. ఓ మూలనూ.. లేకపోతే మధ్యలోనూ.. లేదంటే.. కుడిపక్కన.. లేదా ఎడమ పక్కన.. ఓ జింక దాగుంది. అది ఎంచక్కా సేద తీరుతోంది. దాన్ని మీరు కనిపెట్టాలి. ఫోటోను పైపైన చూడకుండా.. నిశితంగా పరిశీలిస్తే మీకు జింక దొరుకుతుంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి ట్రై చేయండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే కింద ఫోటో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?