AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ప్రేమ కోసం ఎంతకైనా.. ప్రియురాలికి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ఈ బాయ్‌‌ఫ్రెండ్ ఏం చేశాడో తెలిస్తే షాకే!

గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు మేము చెప్పబోయే బాయ్ ఫ్రెండ్ అయితే..

Viral: ప్రేమ కోసం ఎంతకైనా.. ప్రియురాలికి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ఈ బాయ్‌‌ఫ్రెండ్ ఏం చేశాడో తెలిస్తే షాకే!
Theif
Ravi Kiran
|

Updated on: Jul 31, 2022 | 1:28 PM

Share

గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు మేము చెప్పబోయే బాయ్ ఫ్రెండ్ అయితే.. అందరి కంటే భిన్నంగా ప్రయత్నించాడు. అదిరిపోయే గిఫ్ట్స్‌తో తన ప్రియురాలిని సర్‌ప్రైజ్ చేసేందుకు ఏకంగా దొంగ అవతారాన్ని ఎత్తాడు. కట్ చేస్తే చివరికి జైలు పాలయ్యాడు. ఆ కథేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన అబ్దుల్ మునాఫ్ అనే యువకుడు తన ప్రియురాలికి ఖరీదైన మొబైల్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా.. దొంగ అవతారాన్ని ఎత్తి.. స్థానికంగా ఉన్న ఓ మొబైల్ షాపుకు కన్నం వేశాడు. పక్కా ప్లాన్ రచించాడు. ఈ నెల 20వ తేదీ రాత్రి షాప్ మూసే సమయానికి మహిళల బాత్‌రూమ్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. షోరూమ్ మూసిన అనంతరం 6 ఖరీదైన సెల్‌ఫోన్లు పట్టుకుని ఉడాయించాడు.

మరుసటి రోజు ఉదయం విధులకు వచ్చిన ఆ షాప్ సిబ్బంది.. సెల్‌ఫోన్ల చోరీ జరిగిందని గుర్తించారు. ఆపై పోలీసులకు సమాచారాన్ని అందించారు. వారు వెంటనే స్పాట్‌కు చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పరిశీలించారు. దాని విజువల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. కాగా, ఖాకీలు తమదైన శైలికి విచారణ చేపట్టగా.. నిందితుడి అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. తన ప్రియురాలి కోసం ఈ దొంగతనాన్ని చేశానని.. అంతేగానీ వేరే ఉద్దేశం ఏం లేదని వెల్లడించాడు. అతడి సమాధానం విని పోలీసులు దెబ్బకు ఖంగుతిన్నారు.

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..