Viral Video: వార్నీ.. ఇలా తయారయ్యారేంట్రా బాబూ!

రోడ్డుపై స్కూటర్‌పై విన్యాసాలు చేస్తున్న ముగ్గురు మైనర్‌లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. దీంతో నెటింట్లో ఈ వీడియోపై సర్వత్రా చర్చనడుస్తుంది. ఈ మధ్య థ్రిల్ కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం కుర్రకారుకు ఫ్యాషన్ అయిపోయింది.

Viral Video: వార్నీ.. ఇలా తయారయ్యారేంట్రా బాబూ!
Boys Dangerous Scooter Ride
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 12, 2024 | 8:46 PM

రోడ్డుపై స్కూటర్‌పై విన్యాసాలు చేస్తున్న ముగ్గురు మైనర్‌లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. దీంతో నెటింట్లో ఈ వీడియోపై సర్వత్రా చర్చనడుస్తుంది. ఈ మధ్య థ్రిల్ కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం కుర్రకారుకు ఫ్యాషన్ అయిపోయింది. రాత్రికి రాత్రికే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని కొందరు అతి ఉత్సాహం ప్రదర్శించి ప్రమాదకరమైన విన్యాసాలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొందరు థ్రిల్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలా ప్రమాదకరమైన విన్యాసాలు చేసి ప్రాణలు కొల్పిపోయిన వారిని, గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం.. లేదా వింటూ ఉంటాం..

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న తాజా వైరల్ వీడియోలో, ముంబైలోని ఒక రహదారిపై ముగ్గురు అబ్బాయిలు ప్రమాదకరమైన బైక్ స్టంట్‌లు చేశారు. ముగ్గురూ ఒకే బైక్‌పై కూర్చున్న యువకులు వీలింగ్ చేయడం (బైక్ ముందు చక్రాన్ని నేలపై నుండి ఎత్తివేసే స్టంట్), మరొక బైక్‌పై ఉన్న వ్యక్తి వారి స్టంట్‌ను రికార్డ్ చేయడంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా రైడింగ్ చేయడం, విన్యాసాలు చేయడం వల్ల ఇలాంటి విన్యాసాలు చేసే వారి జీవితాలు ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడుతాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఘటూగా స్పందిస్తున్నారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ట్రెండ్ అవుతున్న వీడియో ఇదే:

మరిన్ని ట్రెండిండ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!