AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: క్రాకర్స్ కాల్చకుండా ‘ఎకో ఫ్రెండ్లీ దీపావళి’ని ఎలా జరుపుకుంటాడో చెప్పిన యువకుడు.. ఫన్నీ వీడియో వైరల్

ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది , అందులో ఒక యువకుడు తాను దీపావళిని స్నేహపూర్వకంగా.. పర్యావరణ పరిరక్షణ కలిగే విధంగా జరుపుకుంటానని చెప్పాడు.

Diwali: క్రాకర్స్ కాల్చకుండా 'ఎకో ఫ్రెండ్లీ దీపావళి'ని ఎలా జరుపుకుంటాడో చెప్పిన యువకుడు.. ఫన్నీ వీడియో వైరల్
Diwali Crackers Funny Video
Surya Kala
|

Updated on: Oct 23, 2022 | 10:38 AM

Share

పండగలు వస్తూనే చుట్టాలు, స్నేహితులు, పిండి వంటలతో సందడి తెస్తాయి. దీపావళి పండగ కోసం పిల్లలు, పెద్దలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. దీపావళి వచ్చిందంటే చాలు ముందుగా అందరికి గుర్తుకొచ్చేది.. దీపాలు, మీరు వివిధ రకాల స్వీట్లు బాణాసంచా.. అయితే దేశంలోని అనేక రాష్ట్రాల్లో బాణసంచా కాల్చడం నిషేధించారు. అయితే ప్రజలు ‘ ఎకో-ఫ్రెండ్లీ దీపావళి ‘ జరుపుకోవాలని సూచించారు. అయితే బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నా అక్కడక్కడా పటాకులు కలుస్తూనే ఉన్నారు. అయితే నిషేధం పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది , అందులో ఒక యువకుడు తాను దీపావళిని స్నేహపూర్వకంగా.. పర్యావరణ పరిరక్షణ కలిగే విధంగా జరుపుకుంటానని చెప్పాడు. అతని మాటలు వింటే  మీరు తప్పకుండా నవ్వుతారు.

వీడియోలో మీరు ఒక రిపోర్టర్ మైక్‌తో నిలబడి ఒక అబ్బాయిని ‘ఏం చేస్తారు’ అని అడుగుతాడు. దానికి సమాధానంగా ఆ యువకుడు తాను చదువుకుంటున్నానని చెప్పాడు. దీని తర్వాత విలేఖరి అతనిని.. మీరు దీపావళిని ఎలా జరుపుకుంటారు.. క్రాకర్లు పేల్చి  జరుపుకుంటారా.. అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆ యువకుడు..  తాను పర్యావరణ అనుకూలమైన దీపావళిని జరుపుకుంటానని సమాధానమిచ్చాడు. అప్పుడు రిపోర్టర్ ‘మీరు క్రాకర్స్ పేల్చకపోతే దీపావళిని ఎలా ఎంజాయ్ చేస్తారు?’ అని అడగ్గా, దానికి సమాధానంగా ‘మేము క్రాకర్స్ పేల్చము, మేమే క్రాకర్స్’ అని అబ్బాయి చెప్పాడు. ఇప్పుడు అతని ఫన్నీ సమాధానం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.. నెటిజన్లు అతని సమాధానం విని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో editx_rk లో షేర్తో చేయబడింది. వందలాది మంది వ్యక్తులు చూసి భిన్నమైన కామెంట్స్ చేశారు. నువ్వు ఐకాన్ అని అంటే.. పర్యావరణ అనుకూలమైన దీపావళిని జరుపుకోవడానికి నువ్వు చెప్పిన సమాధానం సూపర్ అంటున్నారు మరొకొందరు..

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు