AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఎగిరే విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయానక దృశ్యాలు వైరల్‌..!

అయితే, విమానంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు.?అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. విమానానికి మంటలు అంటుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆకాశం మధ్యలో ఒక విమానం మంటలంటుకుని ఉండటం చూడవచ్చు. అటువంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ

Watch Video: ఎగిరే విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..  భయానక దృశ్యాలు వైరల్‌..!
Airplane Fire
Jyothi Gadda
|

Updated on: Jan 20, 2024 | 9:48 AM

Share

ప్రయాణికులతో వెళ్తున్న విమానానికి పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. అమెరికాలో ఓ కార్గో విమానానికి ఆకాశంలో మంటలంటుకొన్నాయి. మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం గాలిలో ఉండగా మంటలు చెలరేగాయి. మియామీ ఎయిర్‌పోర్టు నుంచి అట్లాస్‌ ఎయిర్‌ కంపెనీకి చెందిన బోయింగ్‌ 747-8 కార్గో విమానం గురువారం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఎడమవైపు ఉన్న ఇంజిన్‌కు మంటలంటుకున్నాయి.. దీంతో అదే ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.

మియామీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి అట్లాస్‌ ఎయిర్‌ కంపెనీకి చెందిన బోయింగ్‌ 747-8 కార్గో విమానం గురువారం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీంతో అదే ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. విమానం సిబ్బంది అన్ని ప్రామాణిక విధానాలను అనుసరించి మియామీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. అయితే, విమానంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు.?అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, విమానానికి మంటలు అంటుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆకాశం మధ్యలో ఒక విమానం మంటలంటుకుని ఉండటం చూడవచ్చు. అటువంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వీడియోలు ఇంకా ధృవీకరించబడలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..