Teeth Whitening Tips: తెల్లటి మెరిసే.. ముత్యాలాంటి దంతాల కోసం.. వంటింటి చిట్కాలు..

స్ట్రాబెరీల‌ను పేస్ట్ గా చేసి అందులో బేకింగ్ సోడా క‌లిపి దంతాల‌ను శుభ్రం చేయడం వల్ల దంతాలు శుభ్రం అవుతాయి. అలాగే, దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డంలో యాక్టివేట్ చేసిన బొగ్గు కూడా ఉపయోగించవచ్చు. బొగ్గుతో దంతాల‌ను బ్రెష్‌ చేసుకోవటం వల్ల పళ్లపై ఉండే మ‌ర‌కలు తొల‌గిపోతాయి. పండ్ల తొక్కలను ఉపయోగించడం వల్ల దంతాలపైన ఉండే పసుపు మ‌ర‌కలు తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది.

Teeth Whitening Tips: తెల్లటి మెరిసే.. ముత్యాలాంటి దంతాల కోసం.. వంటింటి చిట్కాలు..
Teeth Whitening
Follow us

|

Updated on: Jan 20, 2024 | 7:34 AM

Teeth Whitening Tips: ప్రతి ఒక్కరి ముఖంలో ముందుగా కనిపించేది మెరిసే దంతాలు.. అందుకే పళ్లు తెల్లగా, అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు..అంతేకాదు.. దంతాలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అటువంటి దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల మురికి పొర పేరుకుపోతుంది. క్రమంగా దంతాల రంగు మారటంతో అందరి ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ దంతాలను ప్రకాశింపజేయడానికి ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్‌ను అనుసరించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొబ్బరి, ఆవాల నూనె, ఉప్పు, అరటిపండు తొక్క, పసుపు వంటి వంటింటి వస్తువులతోనే మీ దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు..

మన పళ్ళను తెల్లగా మెరుస్తూ ఉండేలా చేసుకోవటానికి ఆవాల నూనెను ఉపయోగించవచ్చు.. ఇందుకోసం ఆవాల నూనె చిటికెడు ఉప్పు కలిపి తీసుకుని చిగుళ్లపై మసాజ్‌ చేయడం వల్ల పసుపు రంగు పోతుంది. దంతాలు తెల్ల‌ ఆవాల నూనె ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా చిగుళ్ల ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే, తెల్ల‌టి దంతాల‌ కోసం ప్రతిరోజూ కొబ్బ‌రి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు.. ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మెరుస్తూ కనిపిస్తాయి. దీంతో దంతాల శుభ్రతతో పాటు నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది.

పళ్లను మెరిసేలా చేసేందుకు బేకింగ్‌ సోడాను కూడా వాడుకోవచ్చు..దంతాల‌పై మ‌ర‌క‌ల‌ను తొల‌గించ‌డంలో బేకింగ్ సోడా కూడా ఎంతో మేలు చేస్తుంది. బేకింగ్ సోడా వ‌ల్ల దంతాల‌పై ఉండే మ‌ర‌క‌లు, ప‌సుపుద‌నం తొల‌గిపోయి దంతాలు తెల్ల‌గా మార‌తాయి.

ఇవి కూడా చదవండి

స్ట్రాబెరీల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం పొందవచ్చు. స్ట్రాబెరీల‌ను పేస్ట్ గా చేసి అందులో బేకింగ్ సోడా క‌లిపి దంతాల‌ను శుభ్రం చేయడం వల్ల దంతాలు శుభ్రం అవుతాయి. అలాగే, దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డంలో యాక్టివేట్ చేసిన బొగ్గు కూడా ఉపయోగించవచ్చు. బొగ్గుతో దంతాల‌ను బ్రెష్‌ చేసుకోవటం వల్ల పళ్లపై ఉండే మ‌ర‌కలు తొల‌గిపోతాయి. పండ్ల తొక్కలను ఉపయోగించడం వల్ల దంతాలపైన ఉండే పసుపు మ‌ర‌కలు తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ద్యావుడా.! రాయన్ మూవీలో ధనుష్ చెల్లెలు మెంటలెక్కించిందిగా..
ద్యావుడా.! రాయన్ మూవీలో ధనుష్ చెల్లెలు మెంటలెక్కించిందిగా..
హీరో రవితేజను అన్ ఫాలో చేసిన ఛార్మి.. మనస్పర్థలకు కారణం అదేనా?
హీరో రవితేజను అన్ ఫాలో చేసిన ఛార్మి.. మనస్పర్థలకు కారణం అదేనా?
పెను ప్రమాదంలో చైనా.. ఫలించని ప్రభుత్వ ప్రయత్నాలు..
పెను ప్రమాదంలో చైనా.. ఫలించని ప్రభుత్వ ప్రయత్నాలు..
తెలంగాణ జూనియర్‌ లెక్చరర్‌ (JL) పోస్టుల మెరిట్‌ లిస్ట్‌ విడుదల
తెలంగాణ జూనియర్‌ లెక్చరర్‌ (JL) పోస్టుల మెరిట్‌ లిస్ట్‌ విడుదల
3.88లక్షల స్కూటర్లను రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ బండి ఉందా?
3.88లక్షల స్కూటర్లను రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ బండి ఉందా?
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం, విరిగిపడుతున్న కొండచరియలు..
ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం, విరిగిపడుతున్న కొండచరియలు..
కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్
కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్
ఏపీ టెట్‌ 2024 దరఖాస్తుల గడువు పెంపుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
ఏపీ టెట్‌ 2024 దరఖాస్తుల గడువు పెంపుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?
స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?
తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!
తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!
బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ? ఊహించని విధంగా సాగనున్న బిగ్ బాస్8
బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ? ఊహించని విధంగా సాగనున్న బిగ్ బాస్8
పేరు మార్చుకున్న పూరీ కొడుకు.. మరి ఇలా అయినా హిట్టు వచ్చేనా.?
పేరు మార్చుకున్న పూరీ కొడుకు.. మరి ఇలా అయినా హిట్టు వచ్చేనా.?
ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్క
ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్క
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..