Plane Crash: కూలిన విమానంలో ఇద్దరు మాత్రమే ఎలా బతికారు? మిస్టరీ ఇదే..

దక్షిణ కొరియాలో ఆదివారం చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదానికి గురైన విమానం రన్‌వే పై నుంచి అదుపుతప్పి గోడను ఢీకొని మంటల్లో కాలిబూడిదయ్యింది. ఆ స్టోరీ ఏంటంటే..

Plane Crash: కూలిన విమానంలో ఇద్దరు మాత్రమే ఎలా బతికారు? మిస్టరీ ఇదే..
Plane Crash
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 31, 2024 | 4:24 PM

దక్షిణ కొరియాలో ఆదివారం చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదానికి గురైన విమానం రన్‌వే పై నుంచి అదుపుతప్పి గోడను ఢీకొని మంటల్లో కాలిబూడిదయ్యింది. ప్రమాద సమాయనికి సిబ్బంది సహా 181 మంది విమానంలో ఉన్నారు. అందులో ఇద్దరు మాత్రమే బతికి బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ ఇద్దరినీ ఫ్లైట్ అటెండెంట్‌లుగా గుర్తించారు. అందులో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు. వారిద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

విమానం చివరి భాగంలో కూర్చోవడంతో పాటు సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే ఇద్దరూ ప్రమాదం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. కమర్షియల్ విమానాల్లో వెనుక భాగాన్ని సురక్షితంగా భావిస్తారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు వెనుక భాగంలోని సీట్లు అత్యంత సురక్షితమని పలు అధ్యయనాల్లో తేలింది. ముందు, మధ్య వరుసలో కూర్చునే వారి కంటే వెనుక భాగంలో సీట్లో ఉన్నవారు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడినట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

బ్యాంకాక్ నుంచి మువాన్‌కు 181 మందితో వస్తోన్న జెజు ఎయిర్‌‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై నుంచి అదుపుతప్పి చివరన ఉన్న కాంక్రీట్ గోడను ఢీకొట్టింది. అక్కడ కాంక్రీట్ గోడ కనుక లేకపోయుంటే చాలామంది ప్రాణాలతో బయటపడేవారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ విమానం ఢీకొట్టగానే కూలిపోయేలా గోడ ఉండాలని, కానీ కాంక్రీట్‌తో ఎందుకు నిర్మించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అంజీర పండ్లు మాత్రమే కాదు.. ఆకులతో కూడా బోలెడన్ని ప్రయోజనాలు..!
అంజీర పండ్లు మాత్రమే కాదు.. ఆకులతో కూడా బోలెడన్ని ప్రయోజనాలు..!
మోదీ బహుమతి.. ఢిల్లీలోని మురికివాడల నివాసితులకు డ్రీమ్‌ హౌస్‌లు
మోదీ బహుమతి.. ఢిల్లీలోని మురికివాడల నివాసితులకు డ్రీమ్‌ హౌస్‌లు
అధికారుల తనిఖీల్లో బయటపడ్డవి చూసి అందరూ షాక్..
అధికారుల తనిఖీల్లో బయటపడ్డవి చూసి అందరూ షాక్..
గేమ్ ఛేంజర్ కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్న రామ్ చరణ్
గేమ్ ఛేంజర్ కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్న రామ్ చరణ్
వెల్లుల్లి నూనెతో చర్మ సమస్యలకు చెక్‌.. జుట్టు నల్లగా పెరుగుతుంది
వెల్లుల్లి నూనెతో చర్మ సమస్యలకు చెక్‌.. జుట్టు నల్లగా పెరుగుతుంది
కొత్త సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ రెండు చౌకైన ప్లాన్స్‌!
కొత్త సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ రెండు చౌకైన ప్లాన్స్‌!
ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
ఏడు కొండలవాడా వెంకటరమణ.. గోవిందా.. గోవిందా...
ఏడు కొండలవాడా వెంకటరమణ.. గోవిందా.. గోవిందా...
గోవాలో కనిపించని టూరిస్టులు... న్యూ ఇయర్‌కి కనిపించని జోష్
గోవాలో కనిపించని టూరిస్టులు... న్యూ ఇయర్‌కి కనిపించని జోష్
ఫ్రూట్స్ vs ఫ్రూట్ జ్యూసులు.. వీటిల్లో ఆరోగ్యానికి ఏది మంచిది..
ఫ్రూట్స్ vs ఫ్రూట్ జ్యూసులు.. వీటిల్లో ఆరోగ్యానికి ఏది మంచిది..
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..