AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిషి పియానో ​​వాయిస్తుంటే పక్షి పాడుతుంది.. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా..!

ఇంటర్నెట్‌లో పక్షి అద్భుతమైన సంగీత భావనతో పాట పాడుతూ అందరినీ ఆకట్టుకుంది. అందమైన, మధురమైన పదాలతో ఉన్న ఆ పాట విన్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓసారి వీడియోపై మీరు ఓ

మనిషి పియానో ​​వాయిస్తుంటే పక్షి పాడుతుంది.. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా..!
Bird Sings
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2023 | 2:40 PM

Share

కోకిల పాటంటే అందరికీ ఇష్టమే.. కోకిల పాట గురించి తెలుగు కవులు ఎన్నో పాటలు రాశారు. కవిత్వం చెప్పారు. గొంతు నుంచి బయటకి వచ్చే శబ్దం సిరింక్స్ అనే వాయిస్ బాక్స్ నుంచి వస్తుంది. కోకిల చిన్న పక్షి. మన చేతిలో ఇమిడిపోయేటంత. అయినా దాని స్వరం చాలా దూరం వరకు విన్పిస్తుంది. అలాగే, రామ చిలుక కూడా అందమైన పలుకులు పలుకుతుంది. ఈ ప్రకృతిలో అనేక మాట్లాడే పక్షులు కూడా ఉన్నాయి. అలాంటి పాటలు పాడే పక్షికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి పియానో ​​వాయిస్తుండగా పక్షి పాడింది. చూస్తుంటే, ఆ పక్షి అతని పెంపుడు జంతువుగా తెలుస్తోంది.

వీడియోలో, ఆ వ్యక్తి తన పియానోపై ట్యూన్ వాయిస్తూ కనిపించాడు. అతని పియానో ​​పక్కన ఉన్న స్టాండ్‌పై కూర్చున్న పక్షి తన సంగీతంతో సింఫనీలో పాడుతుంది. ఆ రాగం శ్రవణానందంగా ఉంది. అంది వింటే, మీరూ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది ఖచ్చితంగా మనసును కదిలించేది. వీడియోలోని పక్షి చిలుక జాతిగా కనిపిస్తుంది. అందుకే అది పాడే చిలుక అని తెలుస్తోంది. ఇంటర్నెట్‌లో పక్షి అద్భుతమైన సంగీత భావనతో పాట పాడుతూ అందరినీ ఆకట్టుకుంది. అందమైన, మధురమైన పదాలతో ఉన్న ఆ పాట విన్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓసారి వీడియోపై మీరు ఓ లుక్కేయండి..

వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పియానో వాయిస్తున్న వ్యక్తితో సమానంగా పక్షి పాడుతున్న పాట భలేగా ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌