Rare Lizard: అరిష్టం కాదు.. అదృష్టం.. ప్రపంచంలో అత్యంత అరుదైన ఈ బల్లి ధర రూ.కోటిన్నర..!

ఒక సాధారణ బల్లి ధర రూ. 70 నుంచి 80 లక్షల వరకు విక్రయిస్తారు. బల్లి సైజు పెద్దదైతే కోటి రూపాయలకు పైగా అమ్ముడుపోతుంది.

Rare Lizard: అరిష్టం కాదు.. అదృష్టం.. ప్రపంచంలో అత్యంత అరుదైన ఈ బల్లి ధర రూ.కోటిన్నర..!
Most Precious Lizard
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 16, 2023 | 3:41 PM

బల్లి అనేది ప్రతి ఇంటిలో కనిపించే సాధారణ జీవి. కానీ, ఇళ్లల్లో కనిపించే బల్లులంటే కొందరు భయపడిపోతుంటారు. కానీ, ఇదే బల్లి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది నిజమేనండోయ్.. ఎందుకంటే.. ఇప్పుడు బల్లి ఖరీదుతో.. బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేయవచ్చట. ఎందుకంటే ఇది చాలా అరుదైన బల్లి. అవును, గిక్కో అనే అరుదైన బల్లి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ, భారతదేశంలో ఈ బల్లిని కొనడం, అమ్మడం చట్టవిరుద్ధం.

ఈ బల్లి అధిక ధర వెనుక ఒక కారణం ఉంది. అంటే, మొత్తం ప్రపంచంలో ఈ బల్లి భారతదేశంలోని బీహార్, బీహార్ పక్కనే ఉన్న నేపాల్‌లో మాత్రమే కనిపిస్తుంది. వారి జనాభా రోజురోజుకూ తగ్గిపోతోంది. ఈ కారణంగా, అవి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్ 3 కింద జాబితా చేయబడ్డాయి. వారి సంఖ్య తక్కువగా ఉన్నందున వాటి వేట, అమ్మకం, కొనుగోలు నిషేధించబడింది. పూర్తిగా చట్టవిరుద్ధం.

వీటి సైజును బట్టి ధర నిర్ణయించింది. నిషేధం విధించడంతో స్మగ్లర్లు ఈ బల్లులను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. దాంతో ఈ అరుదైన బల్లి భారీ ధర పలుకుతున్నాయి.. నివేదికల ప్రకారం, గెక్కో బల్లుల ధర వాటి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఒక సాధారణ బల్లి ధర రూ. 70 నుంచి 80 లక్షల వరకు విక్రయిస్తారు. బల్లి సైజు పెద్దదైతే కోటి రూపాయలకు పైగా అమ్ముడుపోతుంది.

ఇవి కూడా చదవండి

ఈ బల్లికి ఎందుకు అంత డిమాండ్ గిక్కో బల్లిని అనేక రకాల వ్యాధులకు మందు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నపుంసకత్వం, మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులలో ఈ బల్లి మాంసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బల్లిని చైనాలో అనేక సాంప్రదాయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ బల్లికి విపరీతమైన డిమాండ్ ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!