ల్యాండింగ్‌కు ముందు విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలరా..? వైరలవుతున్న వీడియో..

ఆ దృశ్యాలు పైలట్ క్యాబిన్ నుండి రికార్డయ్యాయి. మనసుల్ని కలతపెట్టే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ల్యాండింగ్‌కు ముందు విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలరా..? వైరలవుతున్న వీడియో..
Bird Collides With Plane
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 20, 2023 | 6:43 PM

ఇటీవల గత కొద్ది రోజులుగా విమానాలకు సంబంధించి అనేక రకాల వార్తలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే ఎఇయర్‌ ఇండియా విమానంలో తరచూ ఏదో అంశం వివాదాస్పదంగా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో విమానానికి సంబంధించిన షాకింగ్‌ సీన్‌ ఇంటర్‌నెట్‌లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక పక్షి ప్రాణాంతకంగా విమానంలోకి దూసుకెళ్లింది.. కానీ పాపం.. రక్తపుమడుగులో కిందకు పడిపోయింది. ఆ దృశ్యాలు పైలట్ క్యాబిన్ నుండి రికార్డయ్యాయి. మనసుల్ని కలతపెట్టే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విమానంతో పక్షి ఢీకొన్న క్షణం అందరినీ కలచివేసింది. ఈ పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ షేర్ చేయబడి మళ్లీ వైరల్‌గా మారింది.

వీడియోలో, విమానం ల్యాండింగ్ అయినట్లు పైలట్ ప్రకటించడం మనం వినొచ్చు. అతని మాటల తర్వాత ఒక పక్షి ఫ్లైట్‌ ముందు స్క్రీన్‌ను ఢీకొట్టింది. డిస్ప్లే పై ఒక వైపు రక్తం చిమ్మింది. అందువలన పైలట్లు తర్వాత ల్యాండ్ చేయడానికి డిస్ప్లే మరో వైపును ఎంచుకుంటారు.

ఇవి కూడా చదవండి

2021లో, ఫుటేజ్ Facebookలో షేర్ చేయబడింది. వీడియో వీక్షకులను షాక్‌కు గురిచేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చింది. అరుదైన, కలవరపెట్టే క్షణాన్ని నెటిజన్లను మనస్తాపానికి గురిచేస్తుంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!