Mukesh Ambani: తండ్రి ప్రేమంటే ఇదే..! అపర కుబేరుడు.. కానీ కూతురి కోసం ఇలా డ్రైవర్‌గా మారాడు..

ఎంత కోటీశ్వరుడైనప్పటికీ అతను ఎప్పుడూ తన పిల్లలతో గడపడానికి అవకాశాల కోసం చూస్తుంటాడని, కొన్నిసార్లు తన పిల్లలకు తానే వ్యాపార గురువుగా మారుతాడు.. ఇంకొన్నిసార్లు వారికి డ్రైవర్‌గా కూడా మారిపోతాడు. ఇందుకు సాక్ష్యంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది. అదేంటంటే..

Mukesh Ambani: తండ్రి ప్రేమంటే ఇదే..! అపర కుబేరుడు.. కానీ కూతురి కోసం ఇలా డ్రైవర్‌గా మారాడు..
Billionaire Mukesh
Follow us

|

Updated on: Sep 05, 2024 | 1:13 PM

ప్రపంచంలో వందల కోట్ల జనాభా ఉన్నారు. ఇందులో కొంత మంది మాత్రమే బిలినీయర్లుగా ఎదిగారు. కోటీశ్వరులుగా ఎదిగిన చాలా మందిలో వారి అలవాట్లు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగలకు మాత్రం కట్టుబడే ఉంటున్నారు. వారిలో బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూడా ఒకరు. ముఖేష్‌ అంబానీ ఎంత కోటీశ్వరుడైనప్పటికీ ఎప్పుడూ తన పిల్లలతో గడపడానికి అవకాశాల కోసం చూస్తుంటాడని, కొన్నిసార్లు తన పిల్లలకు తానే వ్యాపార గురువుగా మారుతాడు.. ఇంకొన్నిసార్లు వారికి డ్రైవర్‌గా కూడా మారిపోతాడు. ఇందుకు సాక్ష్యంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది. అదేంటంటే..

Mukesh Ambani

ముఖేష్ అంబానీకి రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, మెర్సిడెస్ కార్లతో సహా అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిని నడిపేందుకు కూడా వందలు, వేల సంఖ్యలోనే డ్రైవర్లు కూడా ఉన్నారు. కానీ,ఒకరి అతనే స్వయంగా డ్రైవర్‌ అవతారమెత్తాడు ముఖేష్‌ అంబానీ, మెర్సిడెస్ కారులో డ్రైవర్ సీటులో అంబానీ కూర్చొని ఉండగా ఆయన కుమార్తె ఇషా అంబానీ అతని పక్కనే కూర్చుని ప్రయాణిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. లక్షల కోట్ల ఆస్తులున్న ముకేశ్ అంబానీ తన కూతురు కోసం డ్రైవర్‌గా మారడం అందరినీ షాక్ కి గురి చేసింది.. అయితే కోటీశ్వరుడు అయిన ముకేశ్ అంబానీ తన కూతురు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడని వీడియో చూసిన చాలా మంది అంటున్నారు. ముఖేష్ అంబానీ, ఇషాల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

 ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ప్రారంభంలో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రూ. 12 కోట్ల విలువైన వ్యక్తిగత రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIIIని కొనుగోలు చేశారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్, వ్యవస్థాపకుడికి చెందిన రెండవ రోల్స్ రాయిస్ ఇది. గతేడాది దీపావళి నాడు ముఖేష్ అంబానీ రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చాడు.. తాజాగా దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాను వెల్లడించిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులతో మొదటి స్థానంలో ఉండగా, ముఖేష్ అంబానీ రెండవ స్థానం.

కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!