AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో..! పిండితో బిస్కెట్లు ఇలా తయారు చేస్తారా..? వీడియో చూస్తే షాకే..

బిస్కెట్స్‌లో వాడే పదార్థాలు ఏంటాని, వాళ్లు ఎలా ప్యాకింగ్ చేస్తారని ఇలా వరుస ప్రశ్నలు మన మెదడులో తిరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ పంజాబ్‌లోని ఓ బిస్కెట్ ఫ్యాకర్టీ బిస్కెట్ తయారు చేసే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Viral Video: వామ్మో..! పిండితో బిస్కెట్లు ఇలా తయారు చేస్తారా..? వీడియో చూస్తే షాకే..
Biscuits Making
Velpula Bharath Rao
| Edited By: |

Updated on: Sep 28, 2024 | 5:51 PM

Share

ఛాయ్‌లో ఓ బిస్కెట్‌‌‌ను ముంచుకుని తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. బిస్కెట్ లేనిదే ఛాయ్‌ తాగని వారు కూడా ఉంటారు. ఛాయ్, బిస్కెట్ కాంబినేషన్ వేరే లెవల్ ఉంటుంది. అందుకే మార్కెట్లోకి డిఫరెంట్ టీ ఫ్లేవర్స్‌తో పాటు రకరకాల బిస్కెట్లు కూడా వచ్చాయి. వాటిని చూసినప్పుడు మనకు ఒక్కొసారి ఇది ఎలా తయారు చేసి ఉంటారని మైండ్‌లో ఒక్క ప్రశ్న వస్తూ ఉంటుంది. బిస్కెట్స్‌లో వాడే పదార్థాలు ఏంటాని, వాళ్లు ఎలా ప్యాకింగ్ చేస్తారని ఇలా వరుస ప్రశ్నలు మన మెదడులో తిరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ పంజాబ్‌లోని ఓ బిస్కెట్ ఫ్యాకర్టీ బిస్కెట్ తయారు చేసే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఈ వీడియోలో రకరకాల పిండితో పాటు చక్కెరను యాడ్ చేసి రోల్ చేస్తారు. ఆ తర్వాత ఓ వ్యక్తి బిస్కెట్ షేపులో కత్తిరించే యంత్రంలోంచి వాటిని బయటకు తీసి ఒక్క ట్రేలో క్రమంగా పెడుతాడు. ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి పెద్ద ఓవెన్‌లో పెడుతాడు. అవీ బిస్కెట్‌లా మారిన తర్వాత బయటకు తీసి ప్యాకింగ్ చేస్తాడు. అయితే ఈ వీడియో చూసి నెటిజన్లు బిస్కెట్లు ఇలా హైజీన్‌గా లేకుండా తయారు చేస్తారా అని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. చేతులు కడుక్కోకుండా, చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకుండా ఇలా బిస్కెట్లు తయారు చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డుతున్నారు. చాలా మందికి ఇలా బిస్కెట్లు తయారు చేస్తారని తెలిస్తే ఇంకోసారి ఈ బిస్కెట్లను తిన్నామని వారు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

బిస్కెట్లు తయారు చేస్తున్న వీడియో:

ప్రస్తుతం నెటింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఒక్కో బిస్కెట్‌కు ఒక్కో రెసిపీ ఉంటుంది. కాగా చేసే ప్రక్రియలో మాత్రం పెద్దగా తేడా ఉండదు. డిఫరెంట్ ఫ్లేవర్ల కోసం రకరకాల పిండిలను వాడుతుంటారు. ప్రస్తుతం టీ పాయింట్స్ పెరిగిపోయాయి. రోజుకో ఫ్రాంచైజీ పుట్టుకొస్తుంది. వారు ఛాయ్‌తో పాటు కస్టమర్లను కూడా కొత్త కొత్త బిస్కెట్స్ అందుబాటులోకి తీసుకొచ్చి  సోమ్ము చేసుకుంటున్నారు. ఉస్మానియా బిస్కెట్స్‌ని తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్