జాగ్వార్‌ కోసం బీఎండబ్ల్యూని నదిలో తోసేశాడు..!

తండ్రిని జాగ్వార్ కారు కొనివ్వమని అడిగితే.. బీఎండబ్ల్యూ కారు కొనిచ్చాడన్న కోపంతో.. ఓ యువకుడు కొత్తకారును నదిలో తోసేశాడు. ఈ ఘటన హర్యానాలోని యుమునానగర్‌లో జరిగింది. అయితే.. ఆ యువకుడు జాగ్వార్ కావాలని తన తండ్రిని డిమాండ్ చేశాడు. కానీ.. ఆయన జాగ్వార్ బదులు బీఎండబ్ల్యూ కారు కొనిపెట్టారు. దీంతో.. ఇది నచ్చని ఆ యువకుడు.. ఆ కారును స్థానిక నదిలో తోసేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో.. ఇది కాస్తా వైరల్‌గా మారింది. […]

జాగ్వార్‌ కోసం బీఎండబ్ల్యూని నదిలో తోసేశాడు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 10, 2019 | 1:03 PM

తండ్రిని జాగ్వార్ కారు కొనివ్వమని అడిగితే.. బీఎండబ్ల్యూ కారు కొనిచ్చాడన్న కోపంతో.. ఓ యువకుడు కొత్తకారును నదిలో తోసేశాడు. ఈ ఘటన హర్యానాలోని యుమునానగర్‌లో జరిగింది. అయితే.. ఆ యువకుడు జాగ్వార్ కావాలని తన తండ్రిని డిమాండ్ చేశాడు. కానీ.. ఆయన జాగ్వార్ బదులు బీఎండబ్ల్యూ కారు కొనిపెట్టారు. దీంతో.. ఇది నచ్చని ఆ యువకుడు.. ఆ కారును స్థానిక నదిలో తోసేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో.. ఇది కాస్తా వైరల్‌గా మారింది. నదిలో కొంతదూరం కొట్టుకెళ్లిన కారు ఆ తర్వాత మధ్యలో చిక్కుకుపోయింది. దీన్ని స్థానిక డ్రైవర్లతో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ కొత్త బీఎండబ్ల్యూ కార్ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని అంచనా.