Watch: బైక్‌లోకి దూరిన పాము ముప్పుతిప్పలు.. బండి మొత్తం విప్పిపెట్టినా బయటకు రానంటూ..!

అటు తిరుపతిలోనూ దాదాపు 8 అడుగుల కు పైగా ఉన్న పాముని గుర్తించారు గార్డెన్స్ సిబ్బంది. వెంటనే భాస్కర నాయుడుకు సమాచారం ఇచ్చారు.  వెంటనే ఆయన అక్కడికి వాలి పోయాడు. అక్కడున్న 8 అడుగుల జెర్రిపోతుతో పాటు రింగ్ రోడ్ లోని

Watch: బైక్‌లోకి దూరిన పాము ముప్పుతిప్పలు.. బండి మొత్తం విప్పిపెట్టినా బయటకు రానంటూ..!
Snake Found In Bike
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 06, 2024 | 8:49 PM

సాధారణంగా పాములు ఏ తుప్పల్లోనో పొలం గట్టులపైనో కనిపిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్లలో, బాత్‌ రూం, షూలలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ బైకులో దూరిన పాము కలకలం రేపింది. ప్రకాశం జిల్లా దోర్నాలలో ఓ పాము అందరినీ ముప్పుతిప్పలు పెట్టింది. ఓ వ్యక్తికి చెందిన బైకులోకి పాము దూరింది. మెకానిక్ షాపు దగ్గరికి తీసుకెళ్లగా పాము మరో బైకులోకి దూరి హల్చల్ చేసింది.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ పామును బయటికి రప్పించేందుకు వారు పడిన తంటాలు అంతా ఇంత కాదు. బైకు పార్టులు మొత్తం ఊడదీసినా పాము బయటికి రాలేదు. సుమారు గంట పాటు కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ పాము బయటికి వచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

అటు తిరుపతిలోనూ దాదాపు 8 అడుగుల కు పైగా ఉన్న పాముని గుర్తించారు గార్డెన్స్ సిబ్బంది. వెంటనే భాస్కర నాయుడుకు సమాచారం ఇచ్చారు.  వెంటనే ఆయన అక్కడికి వాలి పోయాడు. అక్కడున్న 8 అడుగుల జెర్రిపోతుతో పాటు రింగ్ రోడ్ లోని డ్రైనేజీ వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న మరో నాలుగు అడుగుల పొడవైన నాగుపామును కూడా భాస్కర్ నాయుడు చాకచక్యంగా పట్టుకున్నాడు. ఇలా రెండు విష సర్పాలను పట్టుకోవడంతో అక్కడున్న భక్తులు ఊపిరి తీసుకున్నారు. రెండు పాములను దట్టమైన అడవిలో వదిలి పెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో