Anand Mahindra: ఆడి తమ్ముడు అజిత్‌ను చూశారా..? ఫేక్‌ బ్రాండ్‌ షూస్‌పై ఆనంద్‌ మహీంద్రా ఫన్నీ పోస్ట్‌

సాధారణంగా ప్రముఖ బ్రాండ్‌లను పోలినట్లు కనిపించే నకిలీ బ్రాండ్‌లు, ఫేక్‌ ఉత్పత్తులు మార్కెట్లో బాగా చలామణీ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా షూస్‌, చెప్పులు, దుస్తుల విషయంలో తరచూ ఇలాంటివి జరుగుతుంటాయి. తాజాగా ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఫొటో కూడా ఇలాంటిదే.

Anand Mahindra: ఆడి తమ్ముడు అజిత్‌ను చూశారా..? ఫేక్‌ బ్రాండ్‌ షూస్‌పై ఆనంద్‌ మహీంద్రా ఫన్నీ పోస్ట్‌
Anand Mahindra
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2022 | 5:29 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికరమైన పోస్టులు, వీడియోలు షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. అలాగే మన చుట్టూ ఉండే స్ఫూర్తిదాయక వ్యక్తులను పరిచయం చేస్తుంటాడు. తాజాగా మరోసారి తన చతురతను చాటుకున్నారీ బిజినెస్‌ టైకూన్‌. ప్రముఖ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ అడిడాస్‌ నకిలీ బ్రాండ్‌కు సంబంధించిన చిత్రాన్ని షేర్ చేసి, తనదైనశైలిలో క్యాప్షన్‌ పెట్టారు. సాధారణంగా ప్రముఖ బ్రాండ్‌లను పోలినట్లు కనిపించే నకిలీ బ్రాండ్‌లు, ఫేక్‌ ఉత్పత్తులు మార్కెట్లో బాగా చలామణీ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా షూస్‌, చెప్పులు, దుస్తుల విషయంలో తరచూ ఇలాంటివి జరుగుతుంటాయి. తాజాగా ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఫొటో కూడా ఇలాంటిదే. ఇందులో షూని చూడగానే అచ్చం అడిడాస్‌ సంస్థదే అన్నట్లు ఉంది. ఆ సంస్థ లోగోలో ఉండే మూడు గీతలు కూడా యథావిధిగా కనిపిస్తున్నాయి. అయితే దగ్గరగా గమనిస్తే.. అడిడాస్ స్థానంలో అజిత్‌దాస్‌ అని ఉంది. దీనిని ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆనంద్‌ .. ఇది లాజిక్ ప్రకారం సరైందే. ఆదికి అజిత్‌ అనే సోదరుడు ఉన్నాడేమో. వసుధైక కుటుంబంలో ఏదైనా సాధ్యమే’ అని సరదాగా రాసుకొచ్చారు.

ఈ ఫన్నీ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ అడిడాస్ పేరు గురించి మేం మా కళాశాల రోజుల్లో సరదాగా మాట్లాడుకునే వాళ్లం. ఆది, దాస్ అనే ఇద్దరు భారతీయ సోదరులు.. విదేశాల్లో అడిడాస్‌ను స్థాపించారని మాట్లాడుకునేవాళ్లం’ అని ఒకరు ట్వీట్ చేశారు. అలాగే వారిద్దరూ కుంభమేళాతో తప్పిపోయి ఉంటారేమో అని మరొకరు రాసుకొచ్చారు. కాళిదాసు కూడా వీరి సోదరుడేనేమో అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..