Video Viral: ఇదెక్కడి డ్యాన్స్ అక్కా.. కరెంట్ షాక్ కొట్టిందా ఏందీ.. వీడియో చూస్తే నవ్వీ నవ్వీ పడిపోవాల్సిందే..

డ్యాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. పేరుకు చిన్నపదమే అయినా శరీరాన్ని, మనస్సును చాలా ఉత్సాహంగా ఉంచుతుంది. మ్యూజిక్ వినిపిస్తే చాలు కొంతమందికి కాళ్లూ చేతులు ఆగవు. డ్యాన్స్ చేసేందుకు..

Video Viral: ఇదెక్కడి డ్యాన్స్ అక్కా.. కరెంట్ షాక్ కొట్టిందా ఏందీ.. వీడియో చూస్తే నవ్వీ నవ్వీ పడిపోవాల్సిందే..
Woman Dance Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 08, 2023 | 7:07 AM

డ్యాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. పేరుకు చిన్నపదమే అయినా శరీరాన్ని, మనస్సును చాలా ఉత్సాహంగా ఉంచుతుంది. మ్యూజిక్ వినిపిస్తే చాలు కొంతమందికి కాళ్లూ చేతులు ఆగవు. డ్యాన్స్ చేసేందుకు రెడీ అయిపోతుంటారు. పెళ్లి బరాత్ విషయంలో ఇలాంటి డ్యాన్స్ అధికంగా కనిపిస్తుంది. వీటిలో నాగిని డ్యాన్స్ చాలా కామన్. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఊపేస్తోంది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నాగిని మ్యూజిక్ పై డ్యాన్స్ ఇరగదీసేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. చాలా మంది డ్యాన్స్ చేసే సమయంలో వీడియో తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేస్తున్నారు. అవి కొద్ది క్షణంలోనే వైరల్ గా మారుతున్నాయి. అంతే కాకుండా వాటిని చూసేందుకు నిపుణులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ మహిళ చీర కట్టుకుని డ్యాన్స్ చేసేందుకు ఇంటి ముందు సిద్ధంగా నిలబడి ఉంది. అంతలో మ్యూజిక్ ప్లే అవడంతో.. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ తో ఊగిపోయింది. శరీరాన్ని మెలికలు తిప్పుతూ.. అద్భుతమైన స్టెప్పులు వేసింది. ఏ మాత్రం అలసట లేకుండా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె డ్యాన్స్ చేస్తుండగా.. చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. చాలా వేగంగా జింగింగ్ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ మహిళ వేసిన విచిత్రమైన డ్యాన్స్ స్టెప్పులు నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @madhusportsstar

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో మధుస్పోర్ట్స్‌స్టార్ అనే ఖాతాలో పోస్ట్ అయింది. ఇప్పటివరకు వీడియోకు మూడు లక్షలకు పైగా వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?