Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి పెట్టుకున్న నెయిల్‌ పాలిష్‌.. చిన్నారి పాలిట శాపంగా మారింది..! ఏం జరిగిందంటే..

రేపటిపై నమ్మకం లేనిదే జీవితం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే.. ఇటీవలి కాలంలో కంటికి కనిపించిన అనేక రోగాలతో ప్రజలు ఉన్నట్టుండి పిట్టల్లా రాలిపోతున్నారు. అలాంటి షాకింగ్‌ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ఎంత దారుణం అంటే.. ఓ తల్లి అందం కోసం చేతులకు వేసుకుంటున్న నెయిల్‌ పాలిష్‌ కారణంగా ఆ ఇంట్లోని వారికి ఊహించని షాక్‌ తగిలింది. ఎల్లెస్మెర్ పోర్ట్ నివాసి అయిన 5 ఏళ్ల చిన్నారి కథ వింటే మీరు కూడా షాక్‌ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తల్లి పెట్టుకున్న నెయిల్‌ పాలిష్‌.. చిన్నారి పాలిట శాపంగా మారింది..! ఏం జరిగిందంటే..
5 Year Girl Suffering From Rare Heart Disease
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 02, 2025 | 6:26 PM

ఇంగ్లాండ్‌కు చెందిన ఈ వార్త నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తుంది. ఇక్కడ గామా గ్రిఫిత్స్‌ అనే మహిళ ఒక రోజు తన గోళ్లకు నెయిల్‌ పాలిష్‌ చేసుకుంటోంది. ఈ సమయంలో తన ఐదేళ్ల కూతురు ఆమె పక్కనే ఉంది.. తల్లి నెయిల్‌ పాలిష్‌ వేసుకుంటుండగా, ఏం జరిగిందో తెలియదు గానీ, ఉన్నట్టుండడి ఆ చిన్నారి శ్వాస ఆగిపోయింది. కొద్దిసేపటికే ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. అది గమనించిన ఆ తల్లి వెంటనే చిన్నారికి CPR చేసింది. అయినా లాభం లేకపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పరీక్షించిన వైద్యులు చిన్నారి కోమాలోకి వెళ్లిందని చెప్పారు.

తొలుత పాపకు ఏం జరిగిందో వైద్యులు కూడా అర్థం చేసుకోలేకపోయారట. వెంటనే బాలికకు CT-SCAN చేసారు. ఈ సమయంలో బాలికకు రెండవసారి గుండెపోటు రావటం గుర్తించారు. బాలిక పరిస్థితిని చూసిన వైద్యులు చాలా ఆశ్చర్యపోయారు. చికిత్స సమయంలో ఎల్లా-మేకి కేటెకోలమినెర్జిక్ పాలిమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (CPVT) అనే అరుదైన వ్యాధి ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో గుండె కొట్టుకోవడంలో మార్పులు, గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

దీంతో వైద్యులు చిన్నారి తల్లిని విచారించగా.. ముందు రోజు రాత్రి జరిగిన హాలోవీన్ పార్టీలో చిన్నారి బాగా అలసిపోయిందని గుర్తించారు. చిన్నారిని ఆస్పత్రిలోనే అడ్మిట్‌ చేసుకున్న వైద్యులు చికిత్స అందించారు. కొన్ని వారాల తర్వాత చిన్నారికి హార్ట్‌ సర్జరీ చేశారు. ఇందులో బాలిక గుండె దగ్గర ఉన్న సిరను కోసి అందులోకి అడ్రినలిన్ ఇంజెక్ట్ చేశారు. తద్వారా డెపోటు ప్రభావాలు తగ్గి, అమ్మాయికి కొత్త జీవితం లభిస్తుందని వైద్యులు వెల్లడించారు. అయితే, ఎప్పటికప్పుడు ఆమెను హార్ట్‌ కంట్రోల్‌ మెషీన్‌ తప్పనిసరిగా వాడాల్సి ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరగడానికి కారణం ఇదే.. RPF
ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరగడానికి కారణం ఇదే.. RPF
ఉదయాన్నే ఈ టిప్స్ పాటిస్తే, మీ మైండ్ షార్ప్‌గా పనిచేస్తుందంట!
ఉదయాన్నే ఈ టిప్స్ పాటిస్తే, మీ మైండ్ షార్ప్‌గా పనిచేస్తుందంట!
వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్పవాడా? తెరపైకి కొత్త వాదన..!
వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్పవాడా? తెరపైకి కొత్త వాదన..!
టెకీ నయా దందా.. యూట్యూబ్‌ చూసి గుట్టుగా బైక్‌ చోరీలు!
టెకీ నయా దందా.. యూట్యూబ్‌ చూసి గుట్టుగా బైక్‌ చోరీలు!
ఇండియాలో జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటించిన టెస్లా!
ఇండియాలో జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటించిన టెస్లా!
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి క్రేజీ హీరోయిన్‏గా..
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి క్రేజీ హీరోయిన్‏గా..
ఎల్ఐసి నుంచి స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌..ఫిబ్రవరి 18 నుంచి అమలు
ఎల్ఐసి నుంచి స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌..ఫిబ్రవరి 18 నుంచి అమలు
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రెచ్చిపోయిన కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్..
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రెచ్చిపోయిన కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్..
అందానికే అసూయ పుట్టేనా నిన్ను చూస్తే.. మతిపోగొడుతున్న అయేషా..
అందానికే అసూయ పుట్టేనా నిన్ను చూస్తే.. మతిపోగొడుతున్న అయేషా..
'ఏఐ శత్రువు కాదు.. తెలివిగా వాడుకోవాలి' టెక్నికల్ గురూజీ సూక్తులు
'ఏఐ శత్రువు కాదు.. తెలివిగా వాడుకోవాలి' టెక్నికల్ గురూజీ సూక్తులు