YS Sharmila : చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ, పార్టీ విధి విధానాలపై అక్కడే ప్రకటన : జిల్లా నేతలతో వైఎస్ షర్మిల

YS Sharmila : చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ నిర్వహిద్దామని, పార్టీ విధి విధానాలపై అక్కడే ప్రకటన చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్..

YS Sharmila : చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ, పార్టీ విధి విధానాలపై అక్కడే ప్రకటన : జిల్లా నేతలతో వైఎస్ షర్మిల
YS Sharmila
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 19, 2021 | 7:45 PM

YS Sharmila : చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ నిర్వహిద్దామని, పార్టీ విధి విధానాలపై అక్కడే ప్రకటన చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్ లోటస్ పాండ్ ఆఫీస్ లో ఆమె, ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాలూ రెండు కళ్ళులా ఉండేవని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజల అభివృద్ధిని వైఎస్సార్ కోరుకున్నారని ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లాలో పోడు భూములకు వైఎస్సార్ పట్టాలు ఇచ్చారని, రాజన్న సంక్షేమ పాలన కోసమే తాను ముందుకు వచ్చానని, అంతేకాని షర్మిలమ్మ రాజ్యం కోసం కాదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో దొరల కుటుంబ పరిపాలన పోవాలని, రాజన్న పరిపాలన రావాలని షర్మిల ఉద్ధాటించారు.

Read also : Tirupati By Election : తిరుపతి బైపోల్స్ లో చంద్రబాబు సరికొత్త వ్యూహం… ఆ నేతలకు కీలక బాధ్యతలు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!