RS Praveen Kumar : పరిటాల హత్యలో RS ప్రవీణ్‌కుమార్‌ పాత్ర ఎంత..? స్వచ్ఛంద విరమణకు కారణం ఏంటి..

RS Praveen Kumar : తన స్వచ్ఛంద పదవీ విరమణ నిర్ణయంపై ఆయన స్పందించారు. టీవీ9 కి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. నూటికి నూరు శాతం పేదల పక్షాన ఉంటానని

RS Praveen Kumar : పరిటాల హత్యలో RS ప్రవీణ్‌కుమార్‌ పాత్ర ఎంత..? స్వచ్ఛంద విరమణకు కారణం ఏంటి..
Rs Praveen Kumar

Updated on: Jul 24, 2021 | 7:30 PM

RS Praveen Kumar : స్వచ్ఛంద పదవీ విరమణ నిర్ణయంపై మాజీ  ఐపీఎస్‌ అధికారి ఆర్‌ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. టీవీ9 కి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. నూటికి నూరు శాతం పేదల పక్షాన ఉంటానని స్పష్టంచేశారు. రాజకీయ, ప్రభుత్వ పదవుల్లో సమ న్యాయం జరగట్లేదని ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఓబీసీ- ఎస్సీ- ఎస్టీల్లో చీఫ్‌ సెక్రటరీ వంటి ఉన్నత పదవుల్లో ప్రాతినిథ్యం తక్కువగా ఉందని గణాంకాలతో సహా వివరించారు. ప్రవీణ్ కుమార్‌తో టీవీ 9 ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్ ఇంటర్వూని ఇక్కడ వీక్షించండి.