AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌.. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి భారీ డిస్కౌంట్లు

ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను ఈ మేరకు అప్‌డేట్ చేసింది. ఇంకా, ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అన్ని సర్వీసులకు ఈ సడలింపు వర్తిస్తుందని TSRTC అధికారులు స్పష్టం చేశారు.

TSRTC: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌.. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి భారీ డిస్కౌంట్లు
Rtc Md Sajjanar
Jyothi Gadda
|

Updated on: Feb 02, 2023 | 12:19 PM

Share

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ముందస్తు రిజర్వేషన్లు చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు, శుభ‌కార్యాలు, పండుగ‌ల నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌జ‌లపై ఆర్థిక భారాన్ని త‌గ్గించేందుకు గానూ, ప్రజల్లో ఆర్‌టీసీ ఆదరణ మరింతగా పెంచుకునేందుకు గానూ టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టుగా ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ అందిస్తున్న రాయితీల‌ను ప్ర‌యాణీకులు స‌ద్వినియోగం చేసుకుని సంస్థ‌ను ఆద‌రించాలని కోరింది.

టీఎస్‌ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ప్రకారం 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకున్న వారికి.. ప్రయాణ టిక్కెట్లపై 5 శాతం తగ్గింపును అందజేయనున్నారు. అదేవిధంగా ప్రయాణ తేదీకి 46 రోజుల నుండి 60 రోజుల ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లకు 10 శాతం తగ్గింపు వర్తిస్తుంది.

ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను ఈ మేరకు అప్‌డేట్ చేసింది. ఇంకా, ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అన్ని సర్వీసులకు ఈ సడలింపు వర్తిస్తుందని TSRTC అధికారులు స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం www.tsrtconline.in లో వివరాలు చూడాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే