AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS SSC Results 2023: విద్యార్థులకు అలెర్ట్.. పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..

TS SSC Results 2023: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు..

TS SSC Results 2023: విద్యార్థులకు అలెర్ట్.. పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
TS SSC Results 2023
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 10, 2023 | 12:32 PM

Share

TS SSC Results 2023: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://bse.telangana.gov.in/ లో నేరుగా చెక్‌ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 4,84,384 మంది విద్యార్థులు హాజరయ్యారని సమాచారం. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో దాదాపు 544 పరీక్ష కేంద్రాల్లో ప్రతి రోజూ 1.59 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు.

పదో తరగతి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

కాగా, మంగళవారం ఇంటర్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 90 శాతం మంది విద్యార్ధులు ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలలో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఎగ్జామ్స్‌లో మొత్తం 67.26 శాతం మంది పాసయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?