MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు.. నేలపై నాణాలతో 12 అడుగుల వినూత్న చిత్రం

|

Mar 12, 2022 | 1:58 PM

Happy Birthday MLC Kavitha: సీఎం కేసీఆర్(CM KCR) ముద్దుల తనయ.. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు ((March 13) పుట్టిన రోజు జరుపుకోనున్నారు. కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్(Nizamabad)లో నేలపై కాయిన్స్..

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు.. నేలపై నాణాలతో 12 అడుగుల వినూత్న చిత్రం
Mlc Kavitha Birth Day
Follow us on

Happy Birthday MLC Kavitha: సీఎం కేసీఆర్(CM KCR) ముద్దుల తనయ.. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు ((March 13) పుట్టిన రోజు జరుపుకోనున్నారు. కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్(Nizamabad)లో నేలపై కాయిన్స్ (Coins) 12 అడుగుల వినూత్నంగా చిత్రించారు. శ్రీమతి కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రూపుదిద్దుకున్న ఈ చిత్రం పై “హ్యాపీ బర్త్ డే కవితక్క”(Happy Birthday Kavitakka) అని రాసారు. నేలపై కాయిన్స్ ( నాణాలతో ) 12 అడుగుల వినూత్న చిత్రాన్ని నిజామాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయి ప్రసాద్ ఏర్పాటుజేశారు. ప్రతీ సారి వినూత్నంగా నిర్వహించే పబ్బ సాయిప్రసాద్ ఈసారి కూడా విభిన్నంగా బర్త్ డే విషెష్ చెప్పారు.

హైదరాబాద్ కీ చెందిన ప్రఖ్యాత భారీ రంగోలీ చిత్రకారుడు విజయ్ భాస్కర్ చేతుల్లో శనివారం ఉదయం రూపుదిద్దుకున్న ఈ కళాఖండం తయారీలో మరో 5 గురు సహాయకులు పాల్ఘొన్నారు. ఈ చిత్రం ఏర్పాటు చేయడానికి 18000 నాణేలను ఉపయోగించారు 15 గంటలకు పైగా కళాకారులు శ్రమించారు. నిజామాబాద్ లోని ప్రముఖ భుమరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో వేసిన ఈ చిత్రం వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు పోటీపడ్డారు.

Also Read: West Godavari: ఉషోదయపు వేళలో.. మంచు బిందువుల కోసం రామచిలుకల సందడి

PF Interest Rate: పీఎఫ్‌ చందదారులకు షాకింగ్ న్యూస్‌.. 40 ఏళ్ల కనిష్టానికి తగ్గిన వడ్డీ రేటు..

Viral Video: ల్యాప్ టాప్‌లో నిమగ్నమైన వ్యక్తి.. వెనుక విషపూరితమైన పులి పాము.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో వైరల్