ఉమ్మడి ఐదు జిల్లాల్లో టీఆర్ఎస్‌కే పూర్తి మెజారిటీ
మహబూబ్ నగర్ ఉమ్మడి ఐదు జిల్లాల్లోని అన్ని జెడ్పీ స్థానాల్లో టీఆర్ఎస్‌కు పూర్తి మెజారిటీ దక్కింది. మొత్తం 71 జెడ్పీటీసీలకు గాను 65 స్థానాల్లో టీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. జోగులాంబ గద్వాల నుంచి జోడ్పీచైర్ సర్సన్‌గా కె. సరిత, మహబూబ్ నగర్ చైర్ పర్సన్‌గా స్వర్ణసుధాకర్, నాగర్ కర్నూల్ చైర్ సర్సన్‌గా పి.పద్మావతి, వనసర్తి జెడ్పీ ఛైర్మన్‌గా లోక్ నాధ్ రెడ్డి గెలుపొందారు. ఇక నారాయణ పేట ఛైర్మన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది.